ఒక సినిమాకి కళాకారులు ఎంత వరకు వారి నుంచి నటన, సంగీతం, దర్శకత్వం., మొదలగు వాటిల్లో వారు ఇవ్వాలో వారు మొత్తం చేస్తారు. ఎన్ని చేసిన చివరికి ప్రేక్షకుల ఆదరణ, వారి అభిమానాలు ఎంతైనా ముఖ్యం. వారిని ఆకట్టుకునే ప్రయత్నం లో తిండి, నిద్ర, సమయం అన్ని కూడా మర్చిపోయి ప్రాణం పెట్టి మరీ చేస్తారు. కానీ ఒక్కోసారి అవి గురి తప్పి గమ్యం మరీ ఫలితం మరో విధంగా ఉంటుంది.

Video Advertisement

vijay devarakonda twitter

vijay devarakonda twitter

ఇలాంటి సినిమాల్లో ‘ఖలేజా’, ఆరంజ్, గౌతమ్ నంద, ఇలా చాల సినిమాలే ఉన్నాయి. ఇదే కోవలో డియర్ కామ్రేడ్ సినిమా కూడా ఉంటుంది. రెండు సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా. ప్రేక్షకుల ఎక్సపెక్టషన్స్ రీచ్ అవ్వలేదనే చెప్పాలి. ‘డియర్ కామ్రేడ్’ లోని కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పోస్ట్ చేసారు విజయ్ దేవరకొండ. మేము ఏమి చేయాలో అన్ని చేసాము అని కాప్షన్ జోడించి పోస్ట్ చేసారు.

Also Read: దీనికి బదులు “రాధే శ్యామ్” పోస్టర్ రిలీజ్ చేయొచ్చు కదా..? అంటూ… రెండేళ్ల తర్వాత “సాహో” అన్ సీన్ పోస్టర్ విడుదలపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్..!

2 vijay devara konda

డియర్ కామ్రేడ్ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: MAHESH BABU: ప్రొడ్యూసర్స్ కి వార్నింగ్ ఇచ్చిన మహేష్ ? దానికి కారణం అదేనా !