Ads
విజయ దేవరకొండ సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా తో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.ఆ తరువాత విభిన్న కధాంశాలతో సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా, హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ లో నెంబర్ వన్ స్థానం లో విజయ్ దేవరకొండ నిలిచారు.
Video Advertisement

ఆయన ఇలా లిస్ట్ లో చోటు దక్కించుకోవడం ఇది వరుసగా మూడవ సారి. 2019 లో కూడా విజయ్ దేవరకొండ మొదటి స్థానం లో నిలిచారు. 2016 లో 20 వ స్థానం లోను, 2017 లో రెండవ స్థానం లోను నిలిచారు. ఈ ఏడాది జాబితా లో ఆయన మొదటి స్థానం లో నిలిచారు. కాగా.. రెండు, మూడు స్థానాలలో.. రామ్ పోతినేని, తారక్ నిలవగా.. రామ్ చరణ్ నాలుగవ స్థానం లో నిలిచారు.
End of Article
