Ads
యూట్యూబ్ ఇప్పుడు అందరికి ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫామ్ అయిపొయింది. ఇందులో మనం అన్నిరకాల వీడియోలను చూసుకోవచ్చు. ఎవరి అభిరుచికి తగ్గట్లు వారికి ఇష్టమైన టాపిక్స్ పై వీడియోలు దొరుకుతూ ఉంటాయి. మరోవైపు ఆసక్తికరమైన వీడియోలు క్రియేట్ చేసి అప్లోడ్ చేసేవారికి ఆదాయమూ దండిగానే దొరుకుతుంది.
Video Advertisement
యూట్యూబ్ లో వంటల వీడియోలకు కొదవలేదు. అయితే.. “విలేజ్ యూనిక్ ఫుడ్” ఛానెల్ వారు మాత్రం భిన్నం గా వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. ఇందులో ఓ మహిళా భిన్నమైన పల్లెటూరి వంటకాలను వండి చూపిస్తోంది. పనిలో పనిగా అందాలను కూడా ఆరబోస్తూ ఉంటుంది. చాలా తక్కువ కాలం లోనే వీరి వీడియోలు ప్రాచుర్యం పొందాయి. అలవోకగా వంటలు చేసేస్తూ, అందాలు ఆరబోసేస్తున్న ఈమెకు చాలానే ఫాలోయింగ్ ఉందండోయ్. ఆమె వీడియోస్ కి వచ్చిన వ్యూస్ అందుకు నిదర్శనం. మరోవైపు.. వంటలు చేయడమే కాకుండా ఆమె వీక్షకుల్ని తప్పుదోవ పట్టిస్తోంది అంటూ విమర్శించేవారు లేకపోలేదు.
End of Article