Ads
సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచం మరింత చేరువ అవుతుంది. ముఖ్యం సెలెబ్రిటీలను మనం రోజు కలవలేక పోయినా వారి ఫోటోలను అందరితో పంచుకోగలుగుతున్నాం. సోషల్ మీడియాలలో సినీ ఇండస్ట్రీలో సెలెబ్రిటీల ఫోటోలు ఎక్కువగా హల్ చల్ చేస్తూ ఉంటాయి.
Video Advertisement
తాజాగా.. సోషల్ మీడియా లో ఈ కింద ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం బుల్లితెరపై సత్తా చాటుతున్న హాట్ యాంకర్ చిన్నప్పటి ఫోటో ఇది.
టాప్ ప్లేస్ లో ఉన్న సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి యాంకర్లకు గట్టి పోటీ ఇస్తున్న మరో యాంకర్ చిన్నప్పటి ఫోటో ఇది. ఈమె యాంకర్ గానే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటూ.. హోరెత్తించే డాన్సులతో నానా హంగామా చేసేస్తూ ఉంటుంది.
ఈపాటికే ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టేసి ఉంటారు.. గుర్తుపట్టలేదా..? సరిగ్గా చూడండి.. ఆమె ఎవరో కాదు. యాంకర్ విష్ణుప్రియ. ఈ చిన్ననాటి ఫొటోలో విష్ణుప్రియ చాలా క్యూట్ గా ఉంది కదా. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘చెక్ మేట్’ అనే సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది. అంతే కాదు ఆహాలో వచ్చిన ‘బేకార్ అండ్ ది బ్యూటీ’ అనే వెబ్ సిరీస్ లో కూడా విష్ణుప్రియ కీలక పాత్ర పోషించింది.
End of Article