Ads
సామాన్యంగా మనము కోడి గుడ్డు గురించి విని ఉంటాము, తెలుసుకొని ఉంటాము, తిన్నాము కూడా! ఇక్కడ ఈ వీడియో లో కనిపిస్తున్న వ్యక్తికి ఏకకంగా ఆస్ట్రిచ్ పక్షి (నిప్పు కోడి). గుడ్డు సంపాదించుకున్నాడు. ఈ వ్యక్తి నార్వే దేశస్థుడు. నిప్పు కోడి తన గుడ్డుని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది.గుడ్డు పిల్లలు గ అయ్యేవరకు పక్కకి వెళ్ళదు.
Video Advertisement
కానీ ఎలాగోలా సంపాదించుకున్నాడు. చాల పెద్దగా ఉన్న ఈ గుడ్డు ని పగలగొట్టి సోనా తో కారం, పెప్పర్ పొడి చల్లి ఆమ్లెట్ వేసుకొని తినేస్తున్నాడు. ఇప్పుడు ఇదే నెట్లో వైరల్ అయ్యింది లక్షల్లో వ్యూస్, లైక్స్ సాధించింది . యు ట్యూబ్ లోని ఫైర్ కిచెన్ ఈ వీడియో ని పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. బాగా ఉంది అని ఒకరు అంటే, ఎలా తింటారో ఇది అసలు అని మరొకరు, ఒంట్లో వేడి చేస్తుందని ఒకరు అంటే. ఇలా కామెంట్స్ సంధిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
SAMANTHA AKKINENI: ‘నారప్ప’ కి సమంత ఇచ్చిన రివ్యూ ఎలా ఉందొ చూసారా ?
End of Article