Ads
విష్ణు ప్రియ.. ఇప్పుడు బుల్లితెర సంచలనం షార్ట్ పీరియడ్ లో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే అది విష్ణు ప్రియ అనే చెప్పాలి.లుక్స్,పెరఫామెన్స్, ఒక్కటి ఏమిటి అన్ని విధాలుగా ఈమెకు పిచ్చ ఫాన్స్ అయిపోయారు.ఈ క్రమంలో తనదయిన శైలి లో యాంకరింగ్ చేస్తూ..తోటి యాంకర్స్ కి గట్టి పోటీ ఇస్తుంది.బ్యూటీ క్వీన్ గా కూడా ముద్ర వేసుకున్న విష్ణు ప్రియ..తన హాట్ డాన్స్ తో మరింత అలరిస్తుంది..మరిన్ని వివరాలలోకి వెళితే..
Video Advertisement
బుల్లితెర యాంకర్స్ లో ఇప్పుడు బాగా వినపడుతున్న పేరు ఏదైనా ఉంది అంటే అది విష్ణు ప్రియ పేరే.ఫాన్స్ కోసం సామాజిక మాధ్యమాలలో తరచూ టచ్ లో ఉండే యాంకర్ చాలా కాలం క్రిందటే పరిచయం అయిన కూడా ప్రముఖ ఛానల్ లో వచ్చే’పోవే పోరా’తో పిచ్చ పాపులారిటీ సంపాదించుకుంది.సుడిగాలి సుధీర్ తో కలిసి హోస్టింగ్ చేయగా వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉందివిష్ణు ప్రియ షో అనగానే మనకు మొదట గుర్తు వచ్చే పేరు ‘పోవే పోరా’ ఈ షో లో ఇద్దరు కలిసి పనిచేయడం వల్లే కాబోలు సుడిగాలి సుధీర్- విష్ణు ప్రియాలు ప్రేమాయణం కొనసాగిస్తున్నారు అని ప్రచారం ఊపందుకుంది దీనికి తోడుగా ఇద్దరు కలిసి పార్టీలకు వెళ్లడం,స్కిట్లు కలిసి చేయడం ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది.అందుకే కాబోలు ‘పోవే పోరా’ షో లో బాగా రొమాన్స్ పండిస్తున్నారని టాక్ గట్టిగానే ఉంది.
లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ సమయాన్ని గడుపుతున్న విష్ణు ప్రియ ..తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తరచూ ఏదో ఒకటి పోస్ట్ పేరుతో ఫాన్స్ కి మరింత చెరువవుతుంది.ఒక పాపులర్ హిందీ పాటకి హాట్ డాన్స్ చేస్తో ఒక వీడియో వదిలింది అందులో ఆమె అందాలకి మంత్ర ముగ్ధులు అయిన ఫాన్స్ సోషల్ మీడియా లో వైరల్ చేసారు విష్ణు ప్రియ చేసిన ఈ వీడియో కి భారీగా స్పందన భారీగానే ఉంది.ఒక లక్ష వ్యూస్ సాధించిన ఆ వీడియో అందులో ఆమె చేసిన ‘బెల్లి’ హాట్ డాన్స్ మరింత ఆకట్టుకుంటుంది.మునుపెన్నడూ చూడని సరికొత్త టాలెంట్ ని అమ్మడులో చూసుకుంటూ శబాష్ అంటున్నారు ఫాన్స్..ఇంకెందుకు లేట్ మీరు ఓ లుక్ వేసుకోండి.
https://www.instagram.com/p/B_adNhnhcBi/
End of Article