హైదరాబాద్ లో మే 27, మే 28 న నీటి సరఫరా కు అంతరాయం..!

హైదరాబాద్ లో మే 27, మే 28 న నీటి సరఫరా కు అంతరాయం..!

by Anudeep

Ads

హెచ్‌ఎమ్‌డబ్ల్యుఎస్ & ఎస్‌బి మే 27 ఉదయం 6 గంటల నుండి మే 28 సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా ను షట్ డౌన్ చేయాలని భావిస్తోంది. అందువలన రేపు హైదరాబాద్ లో పలు చోట్ల నీటి సరఫరా ఉండకపోవచ్చు.

Video Advertisement

water supply

గంగారాం, దీప్తీశ్రీ నగర్, కెఎస్ఆర్ ఎన్క్లేవ్, అపర్ణ హిల్స్, అధర్ష్ నగర్, శాంతి నగర్, మియాపూర్, మైత్రినగర్, మదీనాగూడ, ఉషోదయా నగర్, వైశాలి నగర్, రామ్ కృష్ణ నగర్, సాయి రామ్ కాలనీ, మియాపూర్ ఎక్స్-రోడ్లు, మాతృశ్రీ నగర్, రాజారాం కాలనీ, అంబేద్కర్ నగర్, జనప్రియ ఫేజ్ -1 మరియు 2, మియాపూర్ విలేజ్, మాధవ్ నగర్, భాను టౌన్ షిప్, నంది కోఆపరేటివ్ సొసైటీ, హుడా మయూర్ ఓ అండ్ ఎం డివిజన్ అండర్ ఓ &ఎం డివిజన్15, అడ్డ గుట్ట, వసంత్ నగర్, నిజాం పెట్ మెయిన్ రోడ్, కేపీహెచ్ బి కాలనీ, రామ్ నరేష్ నగర్ అండర్ ఓ & ఎం డివిజన్ 9, బొల్లారం మున్సిపాలిటీ, ఐలాపూర్ విలేజ్, గాంధీ గూడం, సుల్తాన్ పూర్, పటేల్ గూడా విలేజ్ అండర్ ఓ & ఎం డివిజన్ 32, కిష్టారెడ్డి పేట్ లలో వాటర్ సరఫరా కు అంతరాయం కలగవచ్చు. ఎర్రగడ్డ, సంజీవ రెడ్డి నగర్ ఓ & ఎం డివిజన్ 6 లకు తక్కువ నీరు వచ్చే అవకాశం ఉంది.


End of Article

You may also like