“జగదేక వీరుడు అతిలోక సుందరి”.. ఈ సినిమాకు చిరు, శ్రీదేవిలకి ఇచ్చిన రెమ్యునెరేషన్ ఎంతో తెలుసా..?

“జగదేక వీరుడు అతిలోక సుందరి”.. ఈ సినిమాకు చిరు, శ్రీదేవిలకి ఇచ్చిన రెమ్యునెరేషన్ ఎంతో తెలుసా..?

by Anudeep

Ads

“జగదేక వీరుడు అతిలోక సుందరి”.. ఈ సినిమా ఓ ఎవర్ గ్రీన్. ఇప్పటికీ ఈ సినిమాని ఇష్టపడేవారు లేకపోలేదు. ఆ రోజుల్లోనే ఈ సినిమాకి 35 లక్షల లాభం వచ్చిందట. అప్పట్లో బాల్కనీ టికెట్ ధర కేవలం ఆరు రూపాయలు ఉండేది. ఆ రోజుల్లోనే 35 లక్షలంటే తక్కువేమి కాదు.

Video Advertisement

ఈ లెక్కన ఇప్పటి ధరలతో పోల్చి చూసుకుంటే.. కోట్లలో లాభం వచ్చినట్లు. ఈ సినిమాతో చిరు, శ్రీదేవి పెయిర్ కూడా హిట్ పెయిర్ అయింది. ఈ సినిమాలో నటించినందుకు గాను వారికి ఎంత రెమ్యునెరేషన్ ముట్టిందో తెలుసా..?

chiru, sridevi

ఈ భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీదేవికి అప్పట్లోనే పాతిక లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఈ సినిమా తరువాత ఆమెకు అతిలోక సుందరి అన్న పేరు ముద్రించబడింది. ఇక చిరంజీవికి 35లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారు.


End of Article

You may also like