“విక్రమ్” సినిమా తెలుగులో తీస్తే… మన “స్టార్” హీరోలు యాక్ట్ చేస్తే..? ఇలాగే ఉంటుందా..? వైరల్ అవుతున్న ట్రైలర్ ఎడిట్స్..!

“విక్రమ్” సినిమా తెలుగులో తీస్తే… మన “స్టార్” హీరోలు యాక్ట్ చేస్తే..? ఇలాగే ఉంటుందా..? వైరల్ అవుతున్న ట్రైలర్ ఎడిట్స్..!

by Anudeep

Ads

ఇటీవల విడుదలైన విక్రమ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలు లేక చేస్తున్న సినిమా అర్ధాంతరంగా ఆగిపోయి కమల్ హాసన్ ఆర్ధికంగా చాలా  ఇబ్బంది పడుతున్నాడు.

Video Advertisement

ఈ సమయంలోనే తన అభిమాని అయిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విక్రమ్ సినిమా నిర్మించి అద్భుత విజయాన్ని అందుకున్నాడు కమల్ హాసన్.

గతంలో వచ్చిన ఖైదీ సినిమాకు అనుసంధానంగా ఉన్న కథను తీసుకొని విక్రమ్ సినిమాకు శ్రీకారం చుట్టాడు దర్శకుడు లోకేష్ కనగరాజన్. సూర్యను ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ చూపించని మాస్ లుక్ లో చూపించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు డైరెక్టర్ లోకేష్. విక్రమ్ లో కమల్ హసన్ తో పాటు, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య వంటి స్టార్ హీరోలందరూ కలిసి నటించారు. ఒకేసారి 5 భాషల్లో (తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం) విడుదల చేసి మంచి హిట్ కొట్టారు.

watch video : 

ఐతే విక్రమ్ సినిమాలో స్టార్ హీరోలందరి పెర్ఫార్మెన్స్ చూసి.. ఆ సీన్స్ లలో తమ అభిమాన హీరోలు ఉంటే అది ఎలా ఉంటుందో అంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ముఖ్యంగా.. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఉంటే.. ఆ సీన్స్ ఎలా ఉండేవో.. ఏ డైలాగు ఏ హీరో చెప్తే ఎలా ఉంటుందో అని విక్రమ్ సినిమా ట్రైలర్ ను ఎడిట్ చేసిన ఓ రెండు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు ఏంటో కింద ఉన్న ఉన్నాయి మీరు చూసేయండి.

watch video :


End of Article

You may also like