ఎన్టీఆర్ 30 చిత్రంలో హీరోయిన్ లేనట్లేనా…? ఉంటే ఎవరు…?

ఎన్టీఆర్ 30 చిత్రంలో హీరోయిన్ లేనట్లేనా…? ఉంటే ఎవరు…?

by Anudeep

Ads

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ గా  ఎన్టీఆర్ 30 త్వరలో వెండితెరను ఎక్కనుంది.

Video Advertisement

జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత కొరటాల శివ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 చిత్రం రానుంది.

Ntr 30

వీళ్ళిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఎన్టీఆర్ 30 చిత్రం కూడా బ్లాక్ బాస్టర్ ని అందుకుంటుందో లేదో వేచిచూడాలి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించడానికి అగ్ర హీరోయిన్స్ కూడా ఆసక్తి  చూపారని ప్రచారం వెలువడింది.

Alia batt and ntr

మొదటిలో ఎన్టీఆర్ 30 చిత్రానికిగాను ఆలియా భట్ నీ హీరోయిన్ గా అనుకున్నట్లు కథనాలు ప్రచారం అయ్యాయి. అయితే ఈ విషయంపై ఆలియా కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. మళ్ళీ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం వెలువడింది. మళ్లీ ఈ చిత్రాన్ని కై  శ్రద్ధా కపూర్ ని ఫైనలైజ్ చేసినట్లు టాక్ వచ్చింది. కానీ ఇప్పటికే శ్రద్ధాకపూర్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ టాక్  కూడా నిజం కాదనే విషయం తెలుస్తోంది.

Koratala siva

మరొకవైపు పట్టాల శివ ఈ ప్రాజెక్ట్ ని ఎంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. శ్రద్ధా కపూర్, అలియాభట్ ఇద్దరు హీరోయిన్స్ ఈ చిత్రంలో నటించడం లేదని తెలుస్తోంది. సాయి పల్లవి కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించనుంది అనే ప్రచారం జరుగుతుంది. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రంలో ఎవరినీ హీరోయిన్గా నియమిస్తారు అనే విషయం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఉంటే ఎవరు..? ఇక ఈ చిత్రంలో కథ పరంగా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నట్లు సమాచారం వెలువడుతోంది.


End of Article

You may also like