బింబిసారలో విలన్ గా నటించిన ఆ యాక్టర్ ఎవరో తెలుసా..?

బింబిసారలో విలన్ గా నటించిన ఆ యాక్టర్ ఎవరో తెలుసా..?

by Mohana Priya

Ads

కొన్ని సినిమాల్లో హీరో కంటే విలన్ నే ఎక్కువగా ఇష్టపడుతుంటారు సినీ అభిమానులు. విలన్ ను కూడా హీరో అనే ఫీల్ అవుతుంటారు. కొన్ని సార్లు సినిమాను హీరో కంటే విలన్ పైన ఉన్న అభిమానం వల్లనే చూస్తుంటారు కూడా. విలన్ అంటే చెడ్డవాడు అనే ఆలోచనను మార్చేసి, విలన్ అంటే అదొక పవర్ ఫుల్ క్యారెక్టర్ అనే అభప్రాయానికి వచ్చారు.

Video Advertisement

ఈ మేరకు ఇప్పటి దాకా అందరికీ తెలిసిన ఫేమస్ విలన్లు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు సోను సూద్, కబీర్ దుహన్ సింగ్, ఇలా ఏంతో మంది ఉన్నారు. అందులో కొందరు విలన్ గానే కాకుండా అనేక పాత్రల్లో రాణించారు. ఇక ఈ కోవకు చేరాడు ఇప్పుడు వచ్చిన కొత్త విలన్. తాజాగా బింబిసార సినిమాలో తనదైన నటనను ప్రదర్శించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి: హీరో ఆ పాత్ర చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుందా.? ఈ 4 సినిమాలకి అలాగే అయ్యిందిగా.?

bimbisara-vilan-name

 

ఇంతకీ ఆ విలన్ ఎవరో మీకు తెలుసా? తొలుత సినిమాల్లో మెల్లగా పరిచయమైనప్పటికీ… తనని గుర్తు పెట్టుకునే స్థాయికి చేరుకున్నాడు. అతని పేరు “వెంకటేష్ అభీరా“. అప్పట్లో విక్రమార్కుడు సినిమాలో విలన్ ను చూసినట్టు ఉంది అంటూ పలువు కామెంట్లు కూడా చేశారు. అంతే కాకుండా కార్తికేయ 2 లో కూడా వచ్చింది కొన్ని సీన్స్ లోనే అయినా, ఇంపాక్ట్ గట్టిగ పడిందని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. మొదట్లో జయ జానకీ నాయక, తరువాత గూఢాచారి సినిమాల్లో కూడా నటించినట్లు తెలుస్తోంది.

 

అయితే స్క్రీన్ మీద ఎంత సేపు ఉన్నామా అనేది ముఖ్యం కాదు, వచ్చిన కొన్ని సెకండ్లు అయినా అదరగొట్టామా లేదా అన్నట్టు ఉండాలి అనేది ఈ నటుడు వెంకటేష్ నిరూపించాడు. ఇకపోతే ఇతని బహుశా జిమ్ అంటే చాలా ఇష్టం అనుకుంటూ. తన సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. తాను నటించిన సినిమా పోస్టర్ల కన్నా, జిమ్ చేస్తున్న ఫోటోలే ఎక్కువగా కనిపిస్తాయి. కెరీర్ మొదట్లోనే ఇంతటి పేరుని తెచ్చుకుంటున్న వెంకటేష్ అభీరా, రాను రాను మరెన్ని విజయాలను సాధిస్తారో చూడాలి. ఇక అభిమానులకి అయితే కొదవే లేదు, ఒక్కసారి నచ్చితే, వాళ్ళు వొదిలేది లేదు.

ఇవి కూడా చదవండి: KGF లో “రాకీ భాయ్” పాత్ర కోసం… మొదట అనుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?


End of Article

You may also like