ప్రభాస్ 20 పోస్టర్ లో మీరు ఇది గమనించారా? వాచ్ లో రోమన్ నెంబర్ 4 ఎందుకు పెట్టలేదో తెలుసా ?

ప్రభాస్ 20 పోస్టర్ లో మీరు ఇది గమనించారా? వాచ్ లో రోమన్ నెంబర్ 4 ఎందుకు పెట్టలేదో తెలుసా ?

by Anudeep

Ads

ప్రభాస్ నటిస్తున్న 20 వ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.తాజాగా ఈ సినిమా కి సంభందించిన ఫస్ట్ లుక్ మరియు సినిమా టైటిల్ ఈనెల 10వ తేదిన 10గంటలకు విడుదల చేయనున్నామని చిత్ర బృందం(యువీ క్రియేషన్స్ ) ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.అయితే ఈ పోస్టర్ గమనించినట్లైతే వాచ్ లో రోమన్ నెంబర్ IV కి బదులు IIII నాలుగవ అంకేగా తీసుకున్నారు …అలా తీసుకోవడానికి కారణం ఇదే.

Video Advertisement

రోమన్ నంబర్ IV అనేది విదేశాలలో ఉన్న చాలా క్లాక్స్ లో తప్పుగా ఉంటుంది.ఇలా ఎందుకు ఉంటుంది అనే దానికి సరైన రీజన్ లేదు. కానీ ఈ రోమన్ IV సంఖ్యను క్లాక్ లో వేరుగా రాసే సంప్రదాయం చాలా కాలం క్రితం ప్రారంభించారు.ఈ సంప్రదాయాన్ని ప్రారంభించడానికి రొమాన్స్ చెప్పే కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్లాక్ లో రోమన్ నంబర్స్ అన్ని ఒకదానికి ఒకటి అప్పోసిట్ గా చూస్తే బ్యాలన్స్ అనేది మనకి బాగా కనిపిస్తుంది.కాని ఒక్క IV మరియు VIII విషయంలో ఈ బ్యాలన్స్ అనేది మనకు కనిపించదు.అందుకే ఆప్టికల్ బ్యాలన్స్ ను దృష్టిలో ఉంచుకొని రోమన్ IV బదులు క్లాక్స్ లో దీన్ని IIII నాలుగవ అంకేగా ఉపయోగిస్తారు.

మరో కారణం

రోమన్ నంబర్స్ లో మొదటి నాలుగు I, II, III, IIII (అన్నిటిలో I ను వాడారు)

తర్వాతి నాలుగు V, VI, VII, VIII ( I,V ను వాడారు)

చివరి నాలుగు IX, X, XI, XII (I,X ను వాడారు)

మొదటి నాలుగు నంబర్స్ లో ఒక్క ఫోర్ లో మాత్రమే I,V ను వాడారు అందుకే ఆ బ్యాలన్స్ ను సరిచేయడం కోసం క్లాక్ లో IV కి బదులుగా III దీన్ని రొమాన్స్ ఉపయోగించే వారని అంటారు.


End of Article

You may also like