“నువ్వు కూడా రెడీ నా?” అంటూ అల్లు స్నేహా రెడ్డి పై ప్రీతమ్ కామెంట్స్.. వైరల్ అవుతున్న పోస్ట్..!

“నువ్వు కూడా రెడీ నా?” అంటూ అల్లు స్నేహా రెడ్డి పై ప్రీతమ్ కామెంట్స్.. వైరల్ అవుతున్న పోస్ట్..!

by Anudeep

Ads

నాగ చైతన్య, సమంతలు విడాకులు తీసుకున్నప్పటి నుంచి ప్రీతమ్ జుకల్కర్ పేరు తరచుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రీతమ్ జుకల్కర్ టాలీవుడ్ లో పేరు మోసిన డిజైనర్. ఆయన సమంతతో పాటు పలువురు హీరోయిన్లకు ఆయన డ్రెస్ లు డిజైన్ చేస్తూ ఉంటారు. అయితే.. సమంత విడాకులు తీసుకుందని తెలియగానే చాలా మంది ఫ్యాన్స్ ప్రీతమ్ పై పడ్డారు.

Video Advertisement

preetham 1

వారు విడాకులు తీసుకోవడానికి ప్రీతమ్ కారణం అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసారు. ఈ క్రమం లో ప్రీతమ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. సమంత తనకు సిస్టర్ అని.. తనని అక్కా అని పిలుస్తా అని చెప్పుకొచ్చారు. మా మధ్య ఎలాంటి బంధం ఉందో నాగ చైతన్యకు కూడా తెలుసనీ.. కానీ ఇన్ని రూమర్స్ వస్తున్నా ఆయన స్పందించకపోవడం బాధగా ఉందని చెప్పుకొచ్చారు.

allu sneha

తాజాగా.. ఆయన మరోసారి న్యూస్ లో నిలిచారు. ప్రీతమ్ తన స్టేటస్ లో ఈ సారి అల్లు స్నేహా రెడ్డి ని ట్యాగ్ చేసారు. ప్రీతమ్ తన ఇన్స్టా స్టేటస్ లో ఓ ఫోటో ను పెట్టారు. రీసెంట్ గా హెయిర్ స్టైలిస్ట్ దగ్గరకు వెళ్లిన ప్రీతమ్ అక్కడ హెయిర్ కట్ చేయించుకుంటున్న ఫోటో తీసి.. స్టేటస్ లో పెట్టి అల్లు స్నేహా ను ట్యాగ్ చేసారు. “నువ్వు కూడా రెడీ నా..?” అంటూ అల్లు స్నేహా ను ట్యాగ్ చేసారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహా బంధమే ఉందని తెలుస్తోంది. అయితే.. ఉన్నట్లుండి అల్లు స్నేహాను ఎందుకు ట్యాగ్ చేసారా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. మరోవైపు అల్లు స్నేహా రెడ్డి, అల్లు అర్జున్, అయాన్, అర్హ లు కలిసి మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే.. ప్రీతం పోస్ట్ కి మాత్రం అల్లు స్నేహా రెడ్డి ఇంకా స్పందించలేదు.


End of Article

You may also like