డిగ్రీ చదివిన వారికి అమెజాన్‌లో జాబ్స్‌ (work from home) ..ఏడాదికి రూ.4,00,000 వరకూ జీతం.

 డిగ్రీ చదివిన వారికి అమెజాన్‌లో జాబ్స్‌ (work from home) ..ఏడాదికి రూ.4,00,000 వరకూ జీతం.

by Anudeep

Ads

భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం అమెజాన్ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  దాదాపు 5 వేల పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.డిగ్రీ ఉత్తీరులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష ను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సెల్లర్ సపోర్టు అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

Video Advertisement

అమెజాన్  ఉద్యోగ వివరాలు:
పోస్టు పేరు: సెల్లర్ సపోర్ట్ అసోసియేట్
విద్యార్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
జీతం: ఏడాదికి రూ.2,75,000 నుంచి రూ.4,00,000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

ఆన్‌లైన్‌ పరీక్ష ను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇంగ్లిష్ పై మంచి అవగాహనా  వారికి ఇది మంచి అవకాశం. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి . విజయవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.ఇక ఎంపికైన అభ్యర్థులు ఇంటి నుంచే పని చేయవచ్చు.

అప్లికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి: Click Here


End of Article

You may also like