167
Ads
2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం యాత్ర 2. ఈ చిత్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇక వైయస్సార్ గా మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ నాయకులతో పాటు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు అందరూ కనిపించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణ అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలను ఈ చిత్రంలో చూపించారు. దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన చిత్రమే “యాత్ర 2”. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 8 విడుదల అయ్యింది. ఈ సినిమా లో అదిరిపోయే డైలాగ్స్ మీకోసం.
Video Advertisement
Yatra 2 Movie Dailogues
End of Article