రోడ్డు ప్రమాదంలో యువ నటి దుర్మరణం… తీవ్ర విషాదంలో సినీపరిశ్రమ !

రోడ్డు ప్రమాదంలో యువ నటి దుర్మరణం… తీవ్ర విషాదంలో సినీపరిశ్రమ !

by Anudeep

Ads

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ..కన్నడ సినీ పరిశ్రమ కు చెందిన యువ నటి మెబీనా(22 ) మంగళవారం జరిగిన కార్ ఆక్సిడెంట్ లో మృతి చెందారు. ఆమె మరణం తో కుటుంబ సభ్యులు మరియు బుల్లి తెర ప్రముఖులు తీవ్ర విషాదం లో ఉన్నారు. మెబీనా స్వస్థలం మెడికెరికి వెళ్తుండగా దేవీహళ్లి వద్ద ఒక ట్రాక్టర్ ఆమె కారు పైకి దూసుకురావడంతో ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది.

Video Advertisement

తీవ్ర గాయాలతో ఉన్న మెబీనాను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్టు స్థానికులు తెలిపారు.తన జర్నీ ని మోడల్ గా ఆరంభించి ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్‌ 4 రియాలిటీ షో లో టైటిల్ కైవసం చేసుకుని మరింత పాపులర్ అయ్యింది పీహెచ్‌హెచ్‌ఎల్‌ 4 హోస్ట్‌ అకుల్‌ బాలాజీ ట్విటర్‌ లో తన సంతాపాన్ని తెలియచేసారు ‘‘నా ఫేవరెట్‌ కంటెస్టెంట్‌ ఆకస్మిక మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. మెబీనా చిన్న పిల్ల. తను చూడాల్సిన జీవితం ఎంతో ఉంది. కానీ ఇంతలోనే ఇలా. ఈ నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’అంటూ పోస్ట్ చేసారు

 


End of Article

You may also like