ఆయుష్మాన్ భారత్ వలన లబ్ధిపొందేది కేవలం 26 లక్షల కుటుంబాలు మాత్రమే : వైస్ షర్మిల

ఆయుష్మాన్ భారత్ వలన లబ్ధిపొందేది కేవలం 26 లక్షల కుటుంబాలు మాత్రమే : వైస్ షర్మిల

by Anudeep

ట్విట్టర్ వేదికకాగా మరో సారి తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేసారు వైస్ షర్మిల ఖరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలంటూ డిమాండ్ చేసారు షర్మిల..పేదలను గుర్తించే విషయంలో తిరకాసులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు..ఆయుష్మాన్ భారత్‌, ఆరోగ్య శ్రీ ప‌థ‌కాల‌కు సంబంధించిన ఓ గ్రాఫ్‌ను ఆమె ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

Video Advertisement

80 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ బెన్ఫిట్ పొందుతున్నవారే. కానీ ఆయుష్మాన్ భారత్ వలన లబ్దిపొందేది కేవలం ..26 లక్షల కుటుంబాలు మాత్రమే. పేదలను గుర్తించటంలో తిరకాసులు ఉన్న ఆయుష్మాన్ భారత్.. పేదలందరికి కరొనా వైద్యం అందించలేదు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం.

ఇవి కూడా చదవండి : ఈ భర్త వద్దంటూ కేసు పెట్టిన భార్య.. స్టేషన్లో పాట పాడి ఆమె మనసు గెలుచుకున్న భర్త.. వైరల్ అవుతున్న వీడియో..!


You may also like

Leave a Comment