Ads
ఒక సినిమాలో ఒక్కొక్కసారి హీరో హీరోయిన్ పెయిర్ మాత్రమే అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాలు అన్నాచెల్లెళ్ల చుట్టూ, అక్కాతమ్ముళ్ల చుట్టూ కూడా తిరుగుతాయి. అలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నప్పుడు అంత ఇంపార్టెంట్ రోల్ లో మనకి బాగా తెలిసిన హీరో, హీరోయిన్ ని మాత్రమే తీసుకుంటారు డైరెక్టర్.
Video Advertisement
యాక్టర్స్ కూడా కేవలం ప్రొఫెషన్ ని ప్రొఫెషన్ లాగా మాత్రమే చూస్తారు. అలా మన తెలుగు సినిమాల్లో కొంత మంది హీరో హీరోయిన్లు అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్లు గా నటించారు. వాళ్ళు ఎవరో, వాళ్ళు నటించిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 మహేష్ బాబు – కీర్తి రెడ్డి
వీరిద్దరూ కలిసి అర్జున్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో కీర్తి రెడ్డి, మహేష్ బాబు కి అక్క గా నటించారు.
#2 రామ్ చరణ్ – కృతి కర్బందా
బ్రూస్ లీ సినిమాలో కృతి కర్బందా, రామ్ చరణ్ కి అక్క గా నటించారు.
#3 రాజశేఖర్ – మీరాజాస్మిన్
గోరింటాకు సినిమాలో రాజశేఖర్ కి, మీరాజాస్మిన్ చెల్లెలిగా నటించారు.
#4 సుధీర్ బాబు – సమంత
ఏ మాయ చేసావే సినిమాలో సుధీర్ బాబు, సమంతకి అన్నగా నటించారు.
#5 బాలకృష్ణ – దేవయాని
చెన్నకేశవరెడ్డి సినిమాలో దేవయాని బాలకృష్ణకి చెల్లెలిగా నటించారు.
#6 విష్ణు మంచు – కాజల్ అగర్వాల్
మోసగాళ్లు సినిమాలో, విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ అన్నాచెల్లెళ్లుగా నటించారు.
#7 శ్రీహరి – త్రిష
వీరిద్దరూ కలిసి నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అలాగే కింగ్ సినిమాలో అన్నాచెల్లెళ్లుగా నటించారు.
#8 పవన్ కళ్యాణ్ – సంధ్య
వీరిద్దరూ అన్నవరం సినిమాలో అన్నాచెల్లెళ్లుగా నటించారు.
#9 ఉపేంద్ర – నిత్య మీనన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్రకి నిత్య మీనన్ చెల్లెలిగా నటించారు.
#10 చిరంజీవి – ఖుష్బూ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన స్టాలిన్ సినిమాలో, ఖుష్బూ చిరంజీవికి అక్కగా నటించారు.
#11 అల్లరి నరేష్ – కార్తీక నాయర్
వీరిద్దరూ బ్రదర్ అఫ్ బొమ్మాళి సినిమాలో ట్విన్స్ గా నటించారు.
#12 నితిన్ – సింధు తులాని
నితిన్ హీరోగా నటించిన ఇష్క్ సినిమాలో, సింధు తులాని నితిన్ కి అక్క గా నటించారు.
#13 రామ్ – అంజలి
వీరిద్దరూ మసాలా సినిమాలో అక్కాతమ్ముళ్లుగా నటించారు.
#14. చిరంజీవి – కీర్తి సురేష్
End of Article