Ads
“పలికే గోరింకా చూడవే నా వంకా…ఇక వినుకో నా మది కోరికా” …ఈ పాటకి అమ్మాయి చేసిన డాన్స్ చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు. ఆ వీడియో మీరు చూసేయండి. ముఖ్యంగా ఎక్స్ప్రెషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్.
Video Advertisement
watch video:
పలికే గోరింకా చూడవే నా వంకా…ఇక వినుకో నా మది కోరికా
అహా నేడే రావాలి నా దీపావళి పండగా
నేడే రావాలి నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
నే నాటితో రోజా నేడే పూయునే
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
పగలే ఇక వెన్నెలా
పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా
రేయిలో హరివిల్లే వస్తే నేరమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం
నూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియించు
కలలే దరీచేరవా
పలికే గోరింకా చూడవే నా వంకా
ఇక వినుకో నా మది కోరికా
నా పేరే పాటగా కోయిలే పాడనీ
నే కోరినట్టుగా పరువం మారనీ
భరతం తం తం మదిలో తం తోం ధిం
భరతం తం తం మదిలో తం తోం ధిం…
End of Article