తిరుమల లో చనిపోయిన ఒక బిక్షగాడి ఇంటి నుంచి 10 లక్షల పాత నోట్లని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్అధికారులు!

తిరుమల లో చనిపోయిన ఒక బిక్షగాడి ఇంటి నుంచి 10 లక్షల పాత నోట్లని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్అధికారులు!

by Anudeep

Ads

తిరుమల లోని ఒక బిక్షగాడి ఇంటి నుంచి సుమారు 10 లక్షల రూపాయల నగదుని విజిలెన్స్ అధికారులు కనుగొన్నారు..వివరాల్లోకి వెళితే శ్రీనివాసచారి అనే ఒక వ్యక్తి తిరుమల సమీపంలోని శేషాచలం అనే ప్రాంతంలో ఒక ఇల్లు టీటీడీ వారు కేటాయించిన ఇంట్లో నివసిస్తుండేవాడు.తన సంపాదనని మొత్తం అదే ఇంట్లో దాచుకునేవాడు గత సంవత్సరం అనారోగ్యం వలన మరణించిన శ్రీనివాస చారి తన ఇంట్లో డబ్బు ఉన్నట్టుగా కుటుంబ సభ్యులకి చెప్పలేదు.

Video Advertisement

Also Read : అమ్మ బాబోయ్!!! ఏంటి బన్నీ బ్రో ఇది.? S/O. సత్యమూర్తి లో ఈ సీన్ 0.25X స్పీడ్ తో చూస్తే ఏం అర్ధం అవుతుందో చూడండి.!

శ్రీనివాసాచారి మరణించటం తో తన ఇంటిని స్వాధీనం చేసుకోవాలని నిన్ఱయయించిన టీటీడీ బోర్డు విజిలెన్స్ అధికారులు తన ఇంటిని సోదా చెయ్యగా డబ్బు బయటపడింది వెయ్యి రూపాయల నోట్లు కాగా అవి ఇప్పుడు చెల్లుబాటులో లేవు కనుక ఆ డబ్బుని జప్తు చేసుకుని టీటీడీ వారు స్వాధీనం చేసుకున్నారు.

also Check : జననం లోనే కాదు ఈ ట్విన్ బ్రదర్స్ మరణం లో కూడా ఒకే సారి.. వీరి కథ వింటే కన్నీళ్లే..!


End of Article

You may also like