సీత , బేబమ్మ, చిట్టి లాగే…ఇటీవల మొదటి సినిమాతోనే మన మనసు దోచేసుకున్న 10 హీరోయిన్లు.!

సీత , బేబమ్మ, చిట్టి లాగే…ఇటీవల మొదటి సినిమాతోనే మన మనసు దోచేసుకున్న 10 హీరోయిన్లు.!

by Mounika Singaluri

Ads

ప్రతి సంవత్సరం ఇండస్ట్రీకి ఎంతో మంది నటులు పరిచయమవుతారు. వారిలో చాలా మంది హీరోయిన్స్ కూడా ఉంటారు. అలా ఇటీవల కొంత మంది హీరోయిన్స్ మన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 కేతిక శర్మ

ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమా ద్వారా కేతిక శర్మ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలో కూడా కేతిక హీరోయిన్ గా నటించారు.

Heroines who made their telugu debuts in 2021

#2 శ్రీలీల

పెళ్లి సందడి సినిమాతో శ్రీ లీల తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.

Heroines who made their telugu debuts in 2021

#3 క్రితి శెట్టి

ఉప్పెన సినిమాలో క్రితి శెట్టి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

krithi 2

#4 ప్రియా ప్రకాష్ వారియర్

నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమాతో ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

Heroines who made their telugu debuts in 2021

#5 ఫారియా అబ్దుల్లా

జాతి రత్నాలు సినిమాతో పరిచయం అయ్యారు ఫారియా అబ్దుల్లా.

#6 శివాని రాజశేఖర్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన అద్భుతం సినిమాతో శివాని రాజశేఖర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

Heroines who made their telugu debuts in 2021

#7 సంధ్యా రాజు

ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్య రాజు నాట్యం సినిమాతో మన ముందుకు వచ్చారు.

Heroines who made their telugu debuts in 2021

#8 తాన్య రవిచంద్రన్

కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమాతో తాన్య రవిచంద్రన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

Heroines who made their telugu debuts in 2021

#9 మీనాక్షి చౌదరి

సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో మీనాక్షి చౌదరి ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇప్పుడు రవితేజ ఖిలాడితో పాటు, హిట్ 2 లో కూడా నటిస్తున్నారు.

Heroines who made their telugu debuts in 2021

#10 మృణాల్ ఠాకూర్

గతంలో సీరియల్స్ లో నటించిన మృణాల్ ఠాకూర్, ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకి సీతా రామమ్ తోనే తొలి పరిచయం. ఇక ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి హిట్ సాధించింది. దీంతో ప్రతీ ఒక్కరూ ఎవరీ మృణాల్ ఠాకూర్ అంటూ , తన గురించి తెలుసుకోవడానికి ఆరాట పడుతున్నారు.

connection between mrunal thakur and baahubali movie

వీరే కాకుండా ఇంకా ఎంతో మంది హీరోయిన్లు ఈ సంవత్సరం టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.

End of Article

You may also like