Ads
మన హైదరాబాద్ లో హోటల్స్ కి కొదవే లేదు. తరచుగా కొత్త హోటల్స్ వస్తూనే ఉంటాయి. అంతే కాకుండా అంతకు ముందు నుంచి ఉన్న హోటల్స్ హవా కూడా ఏ మాత్రం తగ్గదు. అలా మన హైదరాబాద్ లో ఉన్న కొన్ని ఎంత ఖరీదైన హోటల్స్ ఏవో, వాటిలో తినడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 వెరండా రెస్టారెంట్, ద పార్క్
ఈ హోటల్ లో ఇద్దరు వ్యక్తులు తినడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? అక్షరాలా 2200 రూపాయలు.
#2 అదా తాజ్ ఫలక్ నుమా ప్యాలస్
ఇద్దరికి – 10,000 రూపాయలు.
#3 థాయ్ పెవిలియన్, వివంటా బై తాజ్
ఇద్దరికి – 4000-5000 రూపాయలు
#4 జెవెల్ ఆఫ్ నిజాం, ద గోల్కొండ హోటల్
ఇద్దరికి – 3000 రూపాయలు
#5 పెర్గో , వెస్ట్ ఇన్
ఇద్దరికి – 4000 రూపాయలు.
#6 సెలెస్ట్, తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్
ఇద్దరికి – 10,000 రూపాయలు
#7 బిద్రి, హైదరాబాద్ మారియట్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్
ఇద్దరికి – 3,500 రూపాయలు
#8 ఫిర్దౌస్, తాజ్ కృష్ణ
ఇద్దరికి – 3000 రూపాయలు
#9 ది స్క్వేర్, నోవోటెల్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్
ఇద్దరికి – 2,200 రూపాయలు
#10 కబాబ్స్ అండ్ కర్రీస్, ఐటీసీ కాకతీయ
ఇద్దరికి – 3,500 రూపాయలు
#11 గోల్ బంగ్లా, తాజ్ ఫాలక్ నామా ప్యాలెస్
ఇద్దరికి – 15,000 రూపాయలు
#12 OHM, హోటల్ అవాసా
ఇద్దరికి – 3000 రూపాయలు
End of Article