హీరో కంటే విలన్లనే పవర్ ఫుల్ గా చూపించిన 10 టాలీవుడ్ సినిమాలు..!

హీరో కంటే విలన్లనే పవర్ ఫుల్ గా చూపించిన 10 టాలీవుడ్ సినిమాలు..!

by Anudeep

Ads

సాధారణం గా కమర్షియల్ గా రూపొందించబడిన అన్ని తెలుగు సినిమాలలోను హీరో నే హై లైట్ అవుతుంటారు. జస్ట్ ఫర్ ఏ చేంజ్, కొన్ని సినిమాలలో విలన్లను హీరోల కంటే పవర్ ఫుల్ గా చూపించడం స్టార్ట్ చేస్తున్నారు.అంటే విలన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటె.. హీరో అంత ఎక్కువ గా కష్టపడినట్లు చూపిస్తారు. ఇది కూడా పాయింటే అండి.. ఈ కింద ఇచ్చిన లిస్ట్ చూడండి. ఈ పది సినిమాల్లో హీరో కంటే విలన్ నే హై లైట్ చేసి చూపించారు.

Video Advertisement

1. అభిమన్యుడు:

ఇది విశాల్ తెలుగు డబ్ సినిమా. ఈ సినిమా లో కూడా హీరో విశాల్ కంటే విలన్ అర్జున్ పాత్ర ని ఎక్కువ గా హై లైట్ చేసారు.

2. ధృవ:

2 aravinda
రామ్ చరణ్ హీరో గా నటించిన ధ్రువ సినిమా లో విలన్ గా అరవింద్ స్వామి నటించారు. ఈ సినిమాలో కూడా అరవింద్ స్వామి పాత్రని బాగా హైలైట్ చేసారు. విలన్ తన మైండ్ గేమ్స్ తో హీరో ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడు. ఆ సీన్లన్నీ చాలా ఉత్కంఠ భరితం గా ఉంటాయి.

3. ఉప్పెన

3 uppena
మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా లో కూడా విలన్ గా తండ్రి పాత్ర లో నటించిన విజయ్ సేతుపతి పాత్ర చాలా ధీటుగా ఉంటుంది.

4. మాస్టర్:

4 master
మాస్టర్ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది. ఈ సినిమా లో కూడా హీరో విజయ్ పాత్ర కంటే.. విలన్ గా నటించిన విజయ్ సేతుపతి పాత్రనే హై లైట్ చేసారు.

5. స్పైడర్

5 spider villan
స్పైడర్ సినిమా లో కూడా హీరో గా నటించిన మహేష్ బాబు ని ఎస్ జె సూర్య ఏ రేంజ్ లో ఆడేసుకుంటాడో మనం చూసాం. విలన్ కె ఎక్కువ మాటలున్నట్లు చూపించారు.

6. అతిధి:

6 murali sarma
మహేష్ హీరో గా నటించిన సినిమా అతిధి. ఇందులో కూడా హీరో పాత్ర కంటే విలన్ గా నటించిన మురళి శర్మ పాత్ర హై లైట్ గా నిలుస్తుంది.

7. సెవెంత్ సెన్స్:7 7th sens vilan
సూర్య హీరో గా వచ్చిన సెవెంత్ సెన్స్ సినిమా లో విలన్ గా యాక్ట్ చేసిన జానీ అనే పాత్ర హీరో రోల్ ని డామినేట్ చేస్తుంది.

8. బాహుబలి:

8 rana
బాహుబలి సినిమా లో కూడా హీరో ప్రభాస్ కంటే విలన్ గా నటించిన రానా కి ఎక్కువ ఎలివేషన్స్ చూపించారు.

9. వర్షం:

9 gopichand
ప్రభాస్ హీరో గా నటించిన వర్షం సినిమా లో గోపీచంద్ విలన్ గా నటించారు. ఈ సినిమా లో కూడా గోపీచంద్ పాత్రను హై లైట్ చేసి చూపించారు.

10. నిజం:

10 gopichand nijamగోపీచంద్ విలన్ గా నటించిన మరొక సినిమా నిజం. ఈ సినిమా లో మహేష్ బాబు హీరో గా నటించారు. ఈ సినిమా లో కూడా గోపీచంద్ హీరో ని చాలా రకాలుగా ఏడిపించినట్లు చూపిస్తారు.

11. యుద్ధం శరణం:

11 sreekanth
శ్రీ కాంత్ విలన్ గా నటించిన సినిమా యుద్ధం శరణం . ఈ సినిమా లో కూడా హీరో నాగ చైతన్య రోల్ కంటే శ్రీ కాంత్ రోల్ పవర్ ఫుల్ గా కనిపిస్తుంది.

12. లెజెండ్:

13. జులాయి

13 sonusood
ఈ సినిమాలో మొదట హీరో, విలన్ లు ఒకేలా ఆలోచిస్తున్నట్లు చూపించిన ఒక స్టేజి వచ్చేసరికి విలన్ అడ్వాన్స్ గా ఉన్నట్లు చూపిస్తారు. కొన్ని చోట్ల విలన్ పాత్ర హీరో అల్లు అర్జున్ పాత్రని డామినేట్ చేసినట్లు ఉంటుంది.


End of Article

You may also like