Ads
ఏదైనా భవనం నిర్మించాలి అంటే కచ్చితంగా ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్ల సాయం తీసుకుంటాం. మనం ఎలా కావాలి అనుకుంటున్నామో చెప్తే.. వారు దానికి తగ్గట్లుగా ప్లాన్ ను డిజైన్ చేస్తారు. ఆ ప్లాన్ కి తగ్గట్లు భవన నిర్మాణం జరిగేలా చూస్తారు. అయితే.. కొన్ని కొన్ని సార్లు ఈ నిర్మాణాలు ఫెయిల్ అవ్వొచ్చు.
Video Advertisement
అలా ఫెయిల్ అయినప్పుడు.. వాటిని కూల్చేసి మళ్ళీ కట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. లేదంటే, వాటిని అలానే ఉంచేయాల్సి వస్తుంది. వాటిని చూసినప్పుడల్లా మనకి నవ్వు వస్తూనే ఉంటుంది. ఈ కింద ఇచ్చిన డిజైన్లు కూడా అలాంటివే. వీటిని చూసిన తరువాత అసలు ఇలా ఎలా కట్టారు..? అన్న డౌట్ రాక మానదు. వీటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
1.చిమ్నీ పెట్టాక కిటికీ కట్టారా..? కిటికీ పెట్టాకా చిమ్నీ వచ్చిందా…?
2. ఎటిఎం అంత పైకి ఎందుకు పెట్టారో..? డబ్బులు కావాలంటే.. ఆ మాత్రం తిప్పలు పడక తప్పదేమో..
3. మెట్లు కట్టేటప్పుడు ముందూ..వెనకా చూసుకోవాలి గా సార్..
4. ఎక్కడకి వెళ్లినా తోడు కావాలి అనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్..
5. ఒక్కసారి వాష్ రూమ్ కి వెళ్తే.. ఇన్ని చోట్ల హ్యాండ్ వాష్ చేసుకోవాలా..
6. పర్లేదు లే.. రైలు వచ్చినప్పుడు పక్కకి వెళ్ళమని చెప్పొచ్చు..
7. మెట్లు ఓకే.. గోడ ఎందుకు కట్టారు మాష్టారు..?
8. ఇక్కడ తలుపులు ఉండాలి కదయ్యా..? ఏమైపోయాయి..?
9. మధ్యలో ఆ డివైడర్ ఎందుకు సార్?
10. బెస్ట్ బద్ధకిస్టు అవార్డు ఇవ్వాలంటే.. ఇది కట్టినోడికే ఇవ్వాలి..!
11. ఇలాంటి ఏటీఎం లకు వెళ్తే నుంచోవాల్సిన అవసరం ఉండదు..
12. కొంచం స్పేస్ ఇవ్వాలి కదయ్యా.. మరీ పట్టాలపైనే కట్టేస్తే ఎలా..?
13. కట్టినోళ్లకి.. కట్టించినోళ్ళకి భక్తి కొంచం ఎక్కువే అనుకుంట..
14. అన్ని బానే ఉన్నాయి.. ఆ కిటికీ ఏ పాపం చేసిందని వంకరగా పెట్టారు..?
15. ఇది అన్నిటికంటే హైలెట్.. ఇప్పుడు ఈ టాయిలెట్ ఎలా వాడాలి సార్..?
End of Article