సినిమాలో కలిసి నటిస్తూ లవ్ లో పడి పెళ్లి చేసుకున్న 9 సెలబ్రిటీ కపుల్స్..! లిస్ట్ ఓ లుక్ వేయండి..!

సినిమాలో కలిసి నటిస్తూ లవ్ లో పడి పెళ్లి చేసుకున్న 9 సెలబ్రిటీ కపుల్స్..! లిస్ట్ ఓ లుక్ వేయండి..!

by Anudeep

Ads

ప్రేమ ఎప్పుడు ఎలా కలుగుతుందో ఎవ్వరం చెప్పలేము. కొన్నిసార్లు మనం మన చుట్టూ వ్యక్తుల్లో.. మనకు బాగా నచ్చిన వారినే.. మనకు తెలియకుండానే ప్రేమిస్తూ ఉంటాము. మన ఆఫీస్ లోనో.. మన ఇంటి పక్కనో ఇలా ఎవరితో అయినా ప్రేమలో పడితే.. వారితోనే లైఫ్ లాంగ్ ఉండాలని ఆశపడుతూ ఉంటాము. అలాగే.. సినిమా నటులుకుడా షూటింగ్ జరుగుతున్నపుడు.. సినిమాలో నటిస్తున్నప్పుడు తమ కో ఆక్టర్స్ తో ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలా.. సినిమాలో కలిసి నటిస్తూ లవ్ లో పడి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ కపుల్స్ లిస్ట్ పై ఇప్పుడు ఓ లుక్ వేద్దాం..!

Video Advertisement

#1 చై సామ్:

1 chai sam
“ఏ మాయ చేసావే” సినిమా తో పరిచయం అయిన నాగ చైతన్య, సమంత ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఎవరు ఊహించని టైం లో వారి ప్రేమ గురించి చెప్పి.. పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి లవ్ స్టోరీ చాలా స్పెషల్..

#2 అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యారాయ్:

2 abhishek aiswarya
అమితాబ్ కొడుకు అభిషేక్ బచ్చన్ అందాల తార మిస్ ఇండియా ఐశ్వర్యారాయ్ తో ప్రేమలో పడి పెళ్లి బంధం తో ఒక్కటయ్యారు. మొదట్లో వీరిద్దరూ చాలా స్నేహం గా ఉండేవారు. 2005 లో వచ్చిన బంటి ఔర్ బబ్లు లో వీరు ఓ డాన్స్ కలిసి చేసారు. ఆ సమయం లోనే అభిషేక్ ఐశ్వర్య పై మనసుపారేసుకున్నాడని అంటుంటారు. మొత్తానికి ఈ జంట కూడా పెళ్లితో ఒక్కటయ్యారు. వీరికిప్పుడు ఆరాధ్య అనే పాప కూడా ఉంది.

#3 సూర్య జ్యోతిక:

3 surya jyothika
బెస్ట్ సెలబ్రిటీ జోడీస్ లో వినిపించే పేరు సూర్య-జ్యోతిక. పెళ్లి చేసుకున్న తరువాత వీరిద్దరూ సక్సెస్ ఫుల్ గా తమ కెరీర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. 1999 లో వచ్చిన పూవేల్లం కేట్టుప్పర్ సినిమాలో వీరు కలిసి నటించారు. ఆ సమయం లో ప్రేమలో పడి తరువాత 2006 లో పెళ్లి తో ఒక్కటయ్యారు.

#4 అజిత్-షాలిని:

4 ajith shalini
1999 లో వచ్చిన అమరకాలం సినిమా లో నటించిన అజిత్ తన సహా నటి షాలిని తో ప్రేమలో పడిపోయాడు. 1999 జూన్ లోనే అజిత్ షాలిని కి ప్రపోజ్ చేసాడు. 2000 వ సంవత్సరం లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.

#5 మహేష్ బాబు -నమ్రత

5 mahesh namrata
బెస్ట్ కపుల్ జోడి లో వీరిద్దరూ పక్కా ఉంటారు. వీరి లవ్ స్టోరీ తెలియనివారు లేరు. 1993 లోనే నమ్రత మిస్ ఇండియా గా ఎంపిక అయ్యారు. 2000 వ సంవత్సరం లో వచ్చిన వంశి సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తరువాత 2005 వ సంవత్సరం లో పెళ్లి తో ఒక్కటయ్యారు. పెళ్లి తరువాత నమ్రత సినిమాలకు దూరం గా ఉన్నారు.

#6 నిరోషా రాధా-రాంకీ:

నిరోషా రాధా శ్రీలంక లో జన్మించారు. భారతీయ టెలివిజన్ సిరీస్ లలో నటించిన ఆమె నటిగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆమె 1995 లో ఆక్టర్ రాంకీ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

#7 ఊర్వశి-మనోజ్ కే.జయన్:

7 oorvasi manoj
ఊర్వశి తెలుగు ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితమే. ఆమె తన కో యాక్టర్ అయిన మనోజ్ కే.జయన్ ను 1999 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారు 2008 లో విడాకులు తీసుకున్నారు. తరువాత 2013 లో శివ ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

#8 దేవదర్శిని-చేతన్

9 devadarsini chetan
టెలివిజన్ నటుడు చేతన్, దేవదార్శిని 2002 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి మర్మదేశం సినిమా లో నటించారు. దేవదర్శిని కూతురు నియతి కూడా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు.

#9. స్నేహ – ప్రసన్న


End of Article

You may also like