Ads
సాధారణం గా నాకిలిజం గురించి జనాలకు అవగాహన ఉన్నది చాలా తక్కువే. ఈ మాత్రం అవగాహనా కూడా సినిమాలను చూడడం వల్లనే వచ్చి ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే.. నక్సలైట్లు జనాల క్షేమం కోరినా.. సామాన్య ప్రజానీకానికి దూరం గా ఉంటారు. సినిమాల ద్వారా.. వీళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుస్తూ ఉంటుంది. అలా.. నక్సలిజాన్ని మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకుని మన టాలీవుడ్ లో కూడా సినిమాలు వచ్చాయి.. అవేంటో మీరు కూడా ఓ లుక్ వేయండి.
Video Advertisement
1. జల్సా:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన సినిమా “జల్సా”. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు.
2. ఆచార్య:
మెగాస్టార్ చిరంజీవి హీరో గా రాబోతున్న సినిమా “ఆచార్య”. ఈ సినిమా లో రామ్ చరణ్ కూడా కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
3. విరాటపర్వం:
రానా, సాయి పల్లవి జంట గా నటిస్తున్న సినిమా “విరాటపర్వం”. ఇది కూడా తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఉడుగుల వేణు దర్శకత్వం వహిస్తున్నారు.
4. 143 (సాయి రామ్ శంకర్)
పూరి జగన్నాధ్ దర్సకత్వం వహించిన ఈ సినిమా లో సాయి రామ్ శంకర్ హీరో గా నటించాడు.
5. అయోధ్య రామయ్య:
ఈ సినిమా కు చంద్ర మహేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో శ్రీహరి హీరో గా నటించారు.
6. సింధూరం:
రవితేజ సింధూరం సినిమా లో హీరో గా నటించారు. ఈ సినిమా కు కృష్ణ వంశి దర్శకత్వం వహించారు.
7. గమ్యం:
అల్లరి నరేష్, శర్వానంద్ కలిసి నటించిన సినిమా గమ్యం. కమలిని ముఖర్జీ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది.
#8. ఒసేయ్ రాములమ్మ
End of Article