వైరల్ అవుతున్న 85 ఏళ్ల బామ్మ… ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.!

వైరల్ అవుతున్న 85 ఏళ్ల బామ్మ… ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.!

by Mohana Priya

Ads

సాధారణంగా పెద్ద వయసు వాళ్ళు అంటే, వాళ్ళు అందరూ ఎలా ఉంటారు? వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది? అనే దానిపై మనకి ఒక ఐడియా ఉంది. అందులోనూ 70-80ల ఏజ్ గ్రూప్ లో ఉన్నవాళ్లయితే ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. అయితే కొంత మంది ఈ విషయాన్ని తప్పు అని నిరూపిస్తున్నారు. వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని రుజువు చేస్తున్నారు.

Video Advertisement

85 year old lady looking for love

ఆ వయసులో కూడా ఎంతో మంది బాడీ బిల్డింగ్ చేయడం లాంటివి లేదా ఇంకేదైనా సాధించడం లాంటివి చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక 85 సంవత్సరాల మహిళ ఇలాగే ఒక విచిత్రమైన కారణం వల్ల వైరల్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే, హట్టీ  రెట్రోజ్ అని ఒక 85 సంవత్సరాల మహిళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

85 year old lady looking for love

హట్టీ ముగ్గురికి బామ్మ కూడా. కొంతకాలం క్రితం హట్టీ 39 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తితో డేటింగ్ చేసి తరువాత విడిపోయారు. అయితే హట్టీ ఇటీవల బంబుల్ అనే ఒక డేటింగ్ సైట్ లో తనకి బాయ్ ఫ్రెండ్ కావాలి అని పోస్ట్ చేశారు. హట్టీ కి 48 సంవత్సరాల వయసున్నప్పుడు విడాకులు తీసుకున్నారు. తాను కేవలం తనకంటే చిన్న వయసు వారిని మాత్రమే డేట్ చేయాలి అనుకుంటున్నట్టు చెప్పారు. హట్టీ అంతకుముందు డాన్సర్ గా పని చేశారు.

85 year old lady looking for love

ఇప్పుడు రైటర్ గా అలాగేే లైఫ్ కోచ్ గా పని చేస్తున్నారు. అంతకుముందు ఒకసారి హట్టీ తనకి 35 సంవత్సరాల కంటే చిన్న వయసు ఉన్న వ్యక్తి తో డేట్ చేయాలని ఉంది అని న్యూస్ పేపర్ లో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనకి విపరీతంగా స్పందన వచ్చిందట. ఇప్పుడు కూడా  డేటింగ్ ఆప్స్ ద్వారా కొంత మందిని స్నేహితులు చేసుకున్నారట హట్టీ.


End of Article

You may also like