Brahmanandam: కృష్ణం రాజు కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన బ్రహ్మానందం..!

Brahmanandam: కృష్ణం రాజు కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన బ్రహ్మానందం..!

by Anudeep

Ads

బ్రహ్మానందం కమెడియన్ మాత్రమే కాదు. మంచి ఆర్టిస్ట్ కూడా. ఆయన గతంలో గీసిన చిత్రాలే ఆ విషయాన్నీ చెబుతాయి. ఆయన వేసిన చిత్రాలు ఏ రేంజ్ లో పాపులర్ అయ్యాయి అన్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా.. బ్రహ్మానందం సీనియర్ రెబెల్ స్టార్ కృష్ణం రాజుకు అదిరిపోయే సర్ ప్రైజ్ ను ఇచ్చారు.

Video Advertisement

krishnam raju

ఆయన కృష్ణంరాజు కోసం ఓ అద్భుతమైన చిత్రాన్ని గీశారు. ఆయన సాయిబాబా చిత్రపటాన్ని గీసి కృష్ణం రాజుకు బహుమతిగా ఇచ్చారు. శనివారం ఉదయం కృష్ణం రాజు ఇంటికి వెళ్లిన బ్రహ్మానందం కొంతసేపు సరదాగా గడిపి ఈ బహుమతిని ఇవ్వడంతో కృష్ణం రాజు చాలా సంతోషపడ్డారు. తన సంతోషాన్ని ట్విట్టర్ మాధ్యమంగా పంచుకున్నారు.


End of Article

You may also like