Home Sports Adda “మా కంటే ఇండియా వాళ్లే ఎక్కువ ఫీల్ అవుతున్నారు ఏంటి.?” అంటూ… NZ పై AFG ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్..!

“మా కంటే ఇండియా వాళ్లే ఎక్కువ ఫీల్ అవుతున్నారు ఏంటి.?” అంటూ… NZ పై AFG ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్..!

by Mohana Priya

అబుదాబి వేదికగా న్యూజిలాండ్ కి, ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉత్కంఠగా సాగిన టీ20 వరల్డ్‌కప్‌ 2021లో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది.

trending trolls on nz vs afg match

దాంతో న్యూజిలాండ్ గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్తుని భర్తీ చేసింది. అఫ్గానిస్థాన్‌తో పాటు భారత్ జట్టు కూడా సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.

#1

#2#3

మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నజీబుల్లా జద్రాన్ (73: 48 బంతుల్లో 6×4, 3×6) హాఫ్ సెంచరీ నమోదు చేసినా కూడా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ నిరాశ పరిచారు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 124 పరుగుల స్కోర్ చేసింది.

#4#5#6#7#8

125 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (28: 23 బంతుల్లో 4×4), మిచెల్ (17: 12 బంతుల్లో 3×4) జట్టుకి మెరుగైన ఆరంభం ఇచ్చారు.

#9#10#11

#12

తర్వాత వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ (40 నాటౌట్: 42 బంతుల్లో 3×4), దేవాన్ కాన్వె (36 నాటౌట్: 32 బంతుల్లో 4×4) సమయోచితంగా ఆడి 18.1 ఓవర్లలోనే 125/2తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.

#13#14

ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#15#16#17

You may also like