Jai Bhim: జై భీమ్ లో కోర్ట్ సెట్ వెనక ఈ అసలు విషయం తెలుసా..? ఆశ్చర్యంలో హై కోర్ట్..!

Jai Bhim: జై భీమ్ లో కోర్ట్ సెట్ వెనక ఈ అసలు విషయం తెలుసా..? ఆశ్చర్యంలో హై కోర్ట్..!

by Anudeep

Ads

గత సంవత్సరం ఆకాశం నీ హద్దురా సినిమాతో మన ముందుకు వచ్చిన సూర్య, ఈ సంవత్సరం జై భీమ్ సినిమాతో అలరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. జై భీమ్ సినిమా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో సూర్య లాయర్ చంద్రు అనే పాత్రను పోషించారు. సూర్యని చూసిన వారు అందరూ, సూర్య మంచి పవర్ ఫుల్ పాత్రలో నటించారు.

Video Advertisement

jaibhim court

ఈ సినిమాలో కోర్ట్ సీన్లే హై లైట్ గా నిలిచాయి. అలనాటి కోర్ట్ ఎలా ఉండేదో.. దానికి తగ్గట్లే ఈ సినిమా కోసం సెట్ సిద్ధం చేసారు. అయితే ఈ సెట్ ను కేవలం 25 రోజుల్లో సిద్ధం చేసేసారట. ఈ విషయాన్నీ తెలుసుకుని హై కోర్ట్ సైతం ఆశ్చర్యపోయింది. నిజంగా కోర్ట్ ను తలపించే విధంగా ఉన్న ఈ సెట్ ను అంత తక్కువ సమయంలో పూర్తి చేయగలగడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.


End of Article

You may also like