Ads
మానస్ నాగులపల్లి విశాఖ పట్టణం లోనే జన్మించారు. ఆ తరువాత మానస్ కుటుంబం ముంబై కి షిఫ్ట్ అయ్యింది. అక్కడే మానస్ కు డాన్స్, సినిమా లపై ఆసక్తి పెరిగింది.
Video Advertisement
మానస్ హైదరాబాదులోని గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో తన B. టెక్ పూర్తి చేసారు. అందరు కుర్రాళ్ళ లాగే మానవ పవన్ కు వీరాభిమాని. డాన్స్ విషయం లో మెగాస్టార్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. 2001 తెలుగు సినిమా నరసింహ నాయుడుతో బాల నటుడిగా మానస్ తన కెరీర్ ను ప్రారంభించారు.
మానస్ మహేష్ బాబు సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడని తెలుసా? మహేష్ బాబు, శ్రియ శరన్ హీరో హీరోయిన్లుగా నటించిన అర్జున్ సినిమాలో మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఈ సినిమాలో అతని పాత్రకి మంచి పేరు వచ్చింది. కావాలంటే ఈ కింద లింక్ లో వీడియో క్లిప్ చూడండి.
End of Article