Ads
దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్ కి మధ్య జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు.
Video Advertisement
దాంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (28: 35 బంతుల్లో 3×4), డార్లీ మిచెల్ (11: 8 బంతుల్లో 1×6) మెరుగైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు.
#1
#2
#3
#4
ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లోనే హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో మిచెల్ అవుట్ అయిపోగా, తర్వాత వచ్చిన కేన్ విలియమ్సన్ (85: 48 బంతుల్లో 10×4, 3×6) కూడా అంచనాలని అందుకోలేక పోయారు.
#5#6
#7
#8
దాంతో న్యూజిలాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల స్కోర్ చేసింది.
#9#10
#11
#12
ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#13#14
#15
End of Article