Jai Bhim: సూర్య “జైభీమ్” కు అరుదైన గౌరవం..!

Jai Bhim: సూర్య “జైభీమ్” కు అరుదైన గౌరవం..!

by Anudeep

Ads

గత సంవత్సరం ఆకాశం నీ హద్దురా సినిమాతో మన ముందుకు వచ్చిన సూర్య, ఈ సంవత్సరం జై భీమ్ సినిమాతో అలరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

Video Advertisement

జై భీమ్ సినిమా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో సూర్య లాయర్ చంద్రు అనే పాత్రను పోషించారు. సూర్యని చూసిన వారు అందరూ, సూర్య మంచి పవర్ ఫుల్ పాత్రలో నటించారు.surya

ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. తాజాగా.. ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ హ్యాండిల్స్ లో జై భీం కు కూడా చోటు దక్కింది. IMDB లిస్ట్ లో సూర్య జైభీమ్ #1 ట్రెండింగ్ లో ఉంది. చాలా ఫేమస్ హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి టాప్ 250 సినిమాలలో #1 గా నిలిచింది. ఇంటర్నేషనల్ హ్యాండిల్స్ లో సైతం పేరు తెచ్చుకోవడం అంటే మాటలు కాదు.


End of Article

You may also like