Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ ఊటీ లో పూర్తి అయ్యింది. ఈ సినిమా మలయాళం “లూసిఫెర్” కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
Video Advertisement
ఈ సినిమాలో చెల్లెలి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారా అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా.. ఈ పాత్రకు రమ్యకృష్ణను తీసుకోబోతున్నారని సమాచారం.
ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ కూడా నటించబోతున్నారట. సెకండ్ ఇన్నింగ్స్ లో రమ్యకృష్ణ వేగంగానే దూసుకెళ్తోంది. వైవిధ్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ నటనలో తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ లో కూడా చిరంజీవి చెల్లెలిగా నటించనున్నారని తెలుస్తోంది.
End of Article