సీనియర్ హీరోయిన్స్ తో నటించడానికి శృతిహాసన్ పెట్టె కండిషన్స్ ఏంటో తెలుసా..?

సీనియర్ హీరోయిన్స్ తో నటించడానికి శృతిహాసన్ పెట్టె కండిషన్స్ ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

శృతి హాసన్.. ఇప్పటి వరకు అంత గా బాడ్ రిమార్క్ లు లేని అమ్మాయి. స్టార్ కిడ్ అయినా కూడా స్వయం కృషితో ఇండస్ట్రీ లో నిలబడి తన టాలెంట్ తోనే నటి గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. శృతి సింగర్ కూడా.

Video Advertisement

మ్యూజిక్ డైరెక్టర్ గా, డాన్సర్ గా శృతి పలు ఆల్బమ్స్ ను రూపొందించి అభిమానులను సంపాదించుకుంది. అయితే, సింగర్ గా సక్సెస్ అయ్యాక నటి గా కెరీర్ ను ప్రారంభించింది.

sruthi hasan

శృతిహాసన్ ‘సలార్’ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా సీనియర్ హీరో బాలకృష్ణ, గోపీచంద్ కాంబోలో వస్తున్న సినిమాకు కూడా శృతి ఓకె చెప్పిందట. అయితే.. దీనికి చాలానే కండిషన్స్ పెట్టిందట. గోపీచంద్ తీసిన ‘బలుపు’,’క్రాక్’ సినిమాలు బాగా హిట్ అవ్వడంతోనే ఈ సినిమాకి శృతి ఒప్పుకుందట. అయితే రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండకూడదు అంటూ షరతు పెట్టిందట.


End of Article

You may also like