Home Filmy Adda Big Boss: ఫైనల్స్ లో అడుగు పెట్టిన తొలి కంటెస్టెంట్..? ఎవరో తెలుసా..?

Big Boss: ఫైనల్స్ లో అడుగు పెట్టిన తొలి కంటెస్టెంట్..? ఎవరో తెలుసా..?

by Anudeep

ప్రస్తుతం బిగ్ బాస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటిదాకా సాగిన గేమ్ లో కాజల్‌, ప్రియాంక సింగ్‌, షణ్ముఖ్‌ అవుట్ అయ్యారు. ఇక మిగిలిన కంటెస్టెంట్ లు సన్నీ, శ్రీరామ్‌, సిరి, మానస్‌ టాప్ 5 లో నిలబడాలని ప్రయత్నిస్తున్నారు.

ఎస్ అక్షరం తో ప్రారంభం అయ్యే బిగ్ బాస్ కంటెస్టెంట్ టాప్ 5 లో ఉండబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. దీనితో సిరి, శ్రీరామ్‌, సన్నీలలో ఒకరు టాప్ 5 లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

sunny

ఈ క్రమంలో శ్రీరామ్ టాస్క్ గెలిచి టాప్ 5 లో అడుగు పెట్టాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు.. కానీ శ్రీ రామ్ ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. మరో వైపు శ్రీరామ్ ఆరోగ్యరీత్యా అతని ఆటని సన్నీ ఆడుతున్నారు. సన్నీ తన టాస్క్ లో వెనకపడ్డా శ్రీరామ్ ని మాత్రం గెలిపిస్తున్నాడు. దీనితో సన్నీనే శ్రీ రామ్ ని గెలిపిస్తున్నాడు అని ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు.

Also Read: బిగ్‌బాస్ తెలుగు-5 “అన్‌సీన్‌”లో వైరల్ అవుతున్న హగ్..! ఇందులో ఉన్నది షన్ను-సిరి అయితే కాదు..!

You may also like