Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
Video Advertisement
ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ టీం ప్రమోషన్లతో బిజీ గా ఉంటోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, రానా లు కలిసి ఏ ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు.
ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఫోటో వెనుక కథ ఏంటంటే.. రానా ఆర్ ఆర్ ఆర్ సినిమా హిందీ ప్రమోషన్స్ లో భాగం అవుతున్నాడు. ఇందుకోసమే ముగ్గురు R (రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి) లతో పాటు రానా (R) కూడా ముంబై కి వెళ్లారు. అక్కడ కబుర్లు చెప్పుకుంటూ.. సరదాగా తీసుకున్న ఫోటో ఇది.
End of Article