Ads
ఐపీఎల్ 2022 కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. సాధారణంగానే క్రికెట్ అంటే భారతదేశంలో ఉన్నక్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ అంటే ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది. ఐపీఎల్ మొదలయ్యే ఎన్నో నెలలో ముందునుండే అసలు ఈ సారి ఏ టీంలో ఏ ప్లేయర్స్ ఉంటారు అనే విషయంపై ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇవాళ ఐపీఎల్ ఆక్షన్ జరుగుతోంది.
Video Advertisement
ఇప్పటివరకు చాలా మంది ప్లేయర్లని చాలా జట్లు బిడ్ చేశారు. డేవిడ్ వార్నర్ ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తీసుకున్నారు. డేవిడ్ వార్నర్ చెన్నై సూపర్ కింగ్స్ కి కానీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కానీ కొనుగోలు చేస్తుంది అని అనుకున్నారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి వార్నర్ ఆడబోతున్నారు.
బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ ఆక్షన్ లో నిర్వాహకులు హ్యూ ఎడ్మీడెస్ సడన్‌గా కుప్పకూలిపోయారు. దాంతో ఆక్షన్ కొద్దిసేపు ఆగింది. తర్వాత మళ్ళీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అని తెలిసింది. ఈ మెగా వేలానికి 600 మంది ఆటగాళ్లతో తుది జాబితాని బీసీసీఐ ప్రకటించింది. ఈరోజు, రేపు కలిపి 62 సెట్ల వేలం జరగాల్సి ఉంది. ఈ ఐపీఎల్ ఆక్షన్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article