“క్యాన్సిల్ చేసేయండి సార్.. సీజన్ మొత్తం క్యాన్సిల్ చేసేయండి..!” అంటూ… “ఢిల్లీ క్యాపిటల్స్” టీమ్‌లో కరోనా కలకలంపై 10 ట్రోల్స్..!

“క్యాన్సిల్ చేసేయండి సార్.. సీజన్ మొత్తం క్యాన్సిల్ చేసేయండి..!” అంటూ… “ఢిల్లీ క్యాపిటల్స్” టీమ్‌లో కరోనా కలకలంపై 10 ట్రోల్స్..!

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2022 లో మరొక కరోనా కేసు నమోదు అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరొక ప్లేయర్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఇవాళ ఈ విషయానికి సంబంధించి చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. బుధవారం రోజు పంజాబ్ కింగ్స్ తో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడుతుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బయలుదేరి వెళ్లాల్సి ఉంది.

Video Advertisement

కానీ టీంలో ఒక ప్లేయర్ కి కరోనా అని తేలింది. అంతకుముందు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ పర్హాత్‌కి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అతనిని క్వారంటైన్ లో ఉంచారు. ఈ విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం నుండి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇది నిజం అని తెలిసింది.

Trending trolls on delhi capitals cancelling the match in ipl 2022

ఇప్పుడు మరొక ప్లేయర్ కి కరోనా అని తేలింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా పాజిటివ్ అని తేలిన ప్లేయర్ పేరు ఇంకా బయటికి రాలేదు. గత శనివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మ్యాచ్ ఆడింది. ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ జట్టు సభ్యుల్లో కూడా ఆందోళన నెలకొంది. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10


End of Article

You may also like