Ads
ఐపీఎల్ 2022 ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుకి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు గెలిస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్‌కి వెళ్తుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ 20 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలిచి అర్హత సాధించింది.
Video Advertisement
ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ 18 పాయింట్లతో టాప్-3లో నిలిచి ప్లేఆఫ్స్‌కి చేరాయి. ఇంక మిగిలిన స్థానం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (16 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (14 పాయింట్లు) పోటీలో ఉన్నాయి. ఈ మ్యాచ్ జరిగిన తర్వాత దీనిపై ఒక స్పష్టత వస్తుంది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
End of Article