హిట్ కు హిట్ కు మధ్య ఈ 11 హీరోలకు ఎన్ని ఫ్లాప్స్ పడ్డాయో తెలుసా.? లిస్ట్ ఓ లుక్ వేయండి.!

హిట్ కు హిట్ కు మధ్య ఈ 11 హీరోలకు ఎన్ని ఫ్లాప్స్ పడ్డాయో తెలుసా.? లిస్ట్ ఓ లుక్ వేయండి.!

by Anudeep

Ads

మన టాలీవుడ్ హీరోలు సక్సెస్ అందుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఒక్కసారి సక్సెస్ను అందుకున్న తర్వాత వాళ్ల రేంజ్ అమాంతం పెరిగపోతుంటుంది. ఏ హీరో కూడా వరుస హిట్లు అనేవి సాధ్యం కాదు.

Video Advertisement

ఎన్నో జయాపజయాలను ఎదుర్కొన్న తరవాతే వారు పరిపూర్ణ నటుడుగా తయారవుతారు. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ తర్వాత ఫ్లాప్  ఎదురయ్యే మళ్లీ హిట్ కొట్టిన హీరోలు ఎంత మంది ఉన్నారు.

మరి ఇలా హిట్ కి హిట్ కి మద్య ఫ్లాప్స్ అందుకున్న మన 10 మంది తెలుగు హీరోలు ఎవరో చూద్దాం రండి.

#1. పవన్ కళ్యాణ్ :

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తో తన సినీ కెరీర్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమాకి యావరేజ్ టాక్ ఎందుకు ఉన్నారు. తర్వాత గోకులంలో సీత నుంచి ఖుషి వరకు అన్ని బ్లాక్ బస్టర్స్ నిలిచాయి. ఖుషి నుంచి జల్సా మధ్యలో 5 ప్లాప్స్ ని అందుకున్నారు

#2. రామ్ :

దేవదాసు చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంటరైన రామ్ సూపర్ హిట్ ని అందుకున్నాడు. కందిరీగ బ్లాక్ బస్టర్ గా నిలవగా దాని తర్వాత వచ్చిన 5 చిత్రాలతో ఫ్లాప్స్ అందుకున్నాడు రామ్. మళ్లీ నేను శైలజ చిత్రం తో సూపర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చేశాడు.

#3. మహేష్ బాబు :

ఒక్కడు చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ బాబు ఆ తర్వాత మూడు చిత్రాలు ఫ్లాప్ గా నిలిచాయి అతడు తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు మహేష్.

#4. ప్రభాస్ :

చత్రపతితో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్ ఆ తర్వాత ఆరు చిత్రాలలో 3 ప్లాప్స్, 3 అవేరేజ్. మళ్లీ తిరిగి డార్లింగ్ తో సూపర్ హిట్ ని అందుకున్నాడు ప్రభాస్.

#5 నితిన్ :

జయం, దిల్, సై చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన హీరో నితిన్ ఆ తర్వాత వరుసగా 12 ఫ్లాప్స్ అందుకున్నాడు నితిన్. మళ్లీ ఇష్క్ సినిమాతో సూపర్ హిట్ కోటి ఫామ్ లోకి వచ్చేసాడు.

#6. ఎన్టీఆర్ :

సూపర్ హిట్ మూవీ సింహాద్రి చిత్రం తర్వాత  వరకు ఐదు ఫ్లాపులు ఒక యావరేజ్ గా నిలిచాడు ఎన్టీఆర్. మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ తో హిట్ కొట్టాడు.

#7. రవితేజ :

మిరపకాయ నుంచి బలుపు చిత్రం మధ్యలో ఐదు ఫ్లాపులు అందుకున్నారు రవితేజ. ఇక రవితేజ కెరియర్ కి బ్రేక్ పడుతుంది అనే సమయంలో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన బలుపు తో హిట్ కొట్టారు.

#8. నాగ చైతన్య :

రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో హిట్ అందుకున్న నాగచైతన్య, ఆ తర్వాత వరుసగా 3 ప్లస్ చవిచూశారు. యుద్ధం శరణం, శైలజ రెడ్డి అల్లుడు, సవ్యసాచి ప్లాప్స్ గా నిలిచాయి. ఆ తర్వాత మజిలీ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు నాగచైతన్య.

#9. రామ్ చరణ్ :

చిరుత చిత్రంతో ఎంట్రీ ఏ సక్సెస్ను అందుకున్న రామ్ చరణ్. ఆ తరువాత మగధీర సినిమాతో సెన్సేషన్ హిట్ ని సాధించారు. మగధీర తర్వాత వచ్చిన ఆరెంజ్, రచ్చ ఫ్లాప్ గా నిలిచాయి. మళ్లీ నాయక్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు.

#10. సాయి ధర్మ తేజ్ :

సుప్రీమ్ చిత్రం తో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి ధర్మ తేజ్ ఆ తర్వాత వరుసగా ఆరు ఫ్లాపులను చవిచూశారు. తరువాత చిత్రలహరి చిత్రంతో హిట్ అందుకున్నారు.

#11. శర్వానంద్

శర్వానంద్ కి 2017 లో “శతమానం భవతి” హిట్ తర్వాత… రాధా, మహానుభావుడు, పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్ళూ మీకు జోహార్లు …ఇలా 8 ఫ్లాపులు పడ్డాయి. తాజాగా 2022 లో “ఒకే ఒక జీవితం” తో మళ్ళీ హిట్ కొట్టారు శర్వానంద్.

 


End of Article

You may also like