“విరాట్ కోహ్లీ ఏం రిటైర్మెంట్ ప్లాన్ చేయట్లేదుగా.?” అంటూ… కోహ్లీ కామెంట్స్‌పై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.!

“విరాట్ కోహ్లీ ఏం రిటైర్మెంట్ ప్లాన్ చేయట్లేదుగా.?” అంటూ… కోహ్లీ కామెంట్స్‌పై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.!

by Mohana Priya

Ads

విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విరాట్ కోహ్లీ గత రెండు సంవత్సరాల నుండి ఒక్క సెంచరీ కూడా చేయకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకరిగా విరాట్ కోహ్లీ ఉన్నారు. 70 అంతర్జాతీయ సెంచరీలలో సచిన్ టెండూల్కర్ (100), రికీ పాంటింగ్ (71) తర్వాత మూడవ స్థానంలో కోహ్లీ ఉన్నారు.

Video Advertisement

నేషనల్ లెవెల్ లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా విరాట్ కోహ్లీ కి బాగా అభిమానులు ఉన్నారు. క్రికెట్ నేపధ్యం లో ఎక్కువ జీతం తీసుకునేదెవరు అన్న ప్రశ్నకు కూడా టక్కున చెప్పే ఆన్సర్ విరాట్.

Trending memes on virat kohli latest comments

అయితే విరాట్ కోహ్లీ ఇటీవల అన్న కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. అందులో విరాట్ కోహ్లీ ఒక గదిలో చాలామంది నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నా కూడా నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను అని అన్నారు. ఇది చూసి అందరూ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారు ఏమో అని అంటున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10


End of Article

You may also like