Ads
మొహాలీ వేదికగా టీమిండియాకి ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 208 పరుగుల స్కోర్ చేసింది. రెండవ టీ 20 నాగపూర్ వేదికగా శుక్రవారం రాత్రి జరుగుతుంది.
Video Advertisement
హార్దిక్ పాండ్య (71 నాటౌట్: 30 బంతుల్లో 7×4, 5×6), ఓపెనర్ కేఎల్ రాహుల్ (55: 35 బంతుల్లో 4×4, 3×6) హాఫ్ సెంచరీ నమోదు చేశారు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ (46: 25 బంతుల్లో 2×4, 4×6) కూడా మంచి స్కోర్ చేశారు. ఆస్ట్రేలియా జట్టు బౌలర్లలో నాథన్ ఎలిస్ మూడు వికెట్లు, జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు. 209 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదటి నుంచే దూకుడుగా ఆడింది.
కెప్టెన్ అరోన్ ఫించ్ (22: 13 బంతుల్లో 3×4, 1×6) నాలుగో ఓవర్ లోనే అవుట్ అయిపోయారు. ఓపెనర్ కామెరూన్ గ్రీన్ (61: 30 బంతుల్లో 8×4, 4×6) హాఫ్ సెంచరీ చేశారు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్‌స్మిత్ (35: 24 బంతుల్లో 3×4, 1×6) చేయగా, గ్లెన్ మాక్స్‌వెల్ (1), జోష్ ఇంగ్లీస్ (17), టిమ్ డేవిడ్ (18) చేశారు. ఒక ఎండ్ లో క్రీజ్ లో నిలిచిన మాథ్యూవెడ్ (45 నాటౌట్: 21 బంతుల్లో 6×4, 2×6) చివరిలో ఆస్ట్రేలియా ని గెలిపించారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
End of Article