“మహేష్ బాబు” నుండి “వరుణ్ తేజ్” వరకు… “నార్త్ ఇండియన్” హీరోయిన్లని పెళ్లి చేసుకున్న 12 సౌత్ హీరోస్..!

“మహేష్ బాబు” నుండి “వరుణ్ తేజ్” వరకు… “నార్త్ ఇండియన్” హీరోయిన్లని పెళ్లి చేసుకున్న 12 సౌత్ హీరోస్..!

by kavitha

Ads

ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే అన్నట్టుగా ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీ నుండి వచ్చే సినిమాలు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగాను గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. మారిన ట్రెండ్ ప్రకారం సౌత్ హీరోహీరోయిన్లకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది.

Video Advertisement

ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ సినిమాలలో నటించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నార్త్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి తెలుగు హీరో వరుణ్ తేజ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. గతంలోను బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ ఇండస్ట్రీ హీరోలను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.. bollywood-actresses-who-married-south-stars1. వరుణ్ – లావణ్య:

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారు.
lavanya-tripathi2. మహేష్ – నమ్రత:

బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే నమ్రత టాలీవుడ్ హీరో మహేష్ బాబును ప్రేమించి, పెళ్లి  చేసుకున్నారు.
3. నాగార్జున – అమల:

బాలీవుడ్ హీరోయిన్ అయిన అమల అక్కినేని నాగార్జునను ప్రేమించి, పెళ్లి  చేసుకున్నారు. అమల తల్లి ఆంగ్లో ఇండియన్.
4. సూర్య – జ్యోతిక:

తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటించిన హీరోయిన్ జ్యోతిక కోలీవుడ్ హీరో సూర్యను వివాహం చేసుకున్నారు.
5. కమల్ హాసన్ – సారిక:

బాలీవుడ్ నటి సారిక కమల్ హాసన్ ప్రేమించి, వివాహం చేసుకున్నారు.
6. ఉపేంద్ర – ప్రియాంక:
హీరోయిన్ ప్రియాంక తమిళం, తెలుగు,  కన్నడ, హిందీ చిత్రాలలో నటించింది. కన్నడ హీరో ఉపేంద్రను వివాహం చేసుకున్నారు.
7. పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్:

నార్త్ హీరోయిన్ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో రెండు చిత్రాలలో నటించింది. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లకు విడాకులు తీసుకుని విడిపోయారు.
8. సుందర్ సి – కుష్బూ:
హీరోయిన్ కుష్బూ తమిళం, తెలుగు,  కన్నడ, మలయాళం మరియు హిందీ చిత్రాలలో నటించింది. మొదట తమిళ హీరో ప్రభును వివాహం చేసుకున్నారు. 4 నెలలలోనే విడిపోయారు. ఆ తరువాత తమిళ దర్శకుడు సుందర్ ను వివాహం చేసుకున్నారు.
9. విష్ణు వర్ధన్ – భారతి”

కన్నడ మరియు హిందీ చిత్రాలలో నటించిన భారతి కన్నడ హీరో విష్ణు వర్ధన్ పెళ్లి చేసుకున్నారు.
10. సెల్వ రాఘవన్ – సోనియా అగర్వాల్: 

నార్త్ హీరోయిన్ సోనియా అగర్వాల్ కోలీవుడ్ దర్శకుడు అయిన సెల్వ రాఘవన్ పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలానికి ఈ జంట విడిపోయారు.
11. యష్ – రాధిక పండిట్:

కేజీఎఫ్ స్టార్ యష్ హీరోయిన్ రాధిక పండిట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె తల్లి గోవాకు చెందినది.
12. ఆర్య – సయేషా సైగల్:

బాలీవుడ్ మరియు తమిళ చిత్రాలలో నటించిన సయేషా తమిళ హీరో ఆర్యను పెళ్లి చేసుకుంది.
Also Read: బాలకృష్ణ కొడుకు “మోక్షజ్ఞ” కొత్త లుక్ ఫోటో చూశారా..? ఎంత మారిపోయాడో కదా..?


End of Article

You may also like