Ads
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. విజయం పూమణి రచించిన బెస్ట్ సెల్లింగ్ నవల ‘వెక్కై’ ఆధారంగా అసూరన్ మూవీ తెరకెక్కింది.
Video Advertisement
ఈ చిత్రానికి రీమేక్ గా తెలుగులో నారప్ప సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా, శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఒకే నటి రెండు భాషలలో ఒకే పాత్రలో నటించింది. కానీ ఆమె పాత్రలో మార్పులు ఉండడంతో నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..



Also Read: “అతడు” తర్వాత “మురళీ మోహన్” సినిమాలు ఆపేయడానికి కారణం ఇదేనా..? అసలు విషయం ఏంటంటే..?
End of Article
