Ads
తెలంగాణ మంత్రి మరియు భారతీయ రాష్ట్ర సమితి(BRS )సభ్యుడైన కలువకుంట్ల తారక రామా రావు పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సమయంలో ప్రమాదం తప్పించుకున్నారు.
Video Advertisement
ప్రచారం నిమ్మితం తెలంగాణ రాష్ట్రములోని నిజామబాద్ మండలం ఆర్మర్ లో వ్యాన్ పైన ఉన్న KT రామా రావు గారు మరియు BRS లీడర్స్ అయినా జీవన్ రెడ్డి మరియు సురేష్ రెడ్డి తో పాటు ఇతర నేతలు ఉన్నారు.
ఆర్మర్ లో జీవన్ రెడ్డి యొక్క నామినేషన్ వేయించి వస్తుండగా వైర్లు అడ్డు ఉన్నాయ్ ఏమో అని వాన్ డ్రైవర్ సడన్ గ బ్రేక్స్ వేసాడు.దానితో ఇనుప రైలింగ్ ఊడటం తో మినిస్టర్ KT రామా రావు గారు చేతులతో బ్యాలన్స్ చేసుకోగా మిగిలిన వారు వాహనం నుండి కిందకి పడ్డారు.దీని వల్ల పెద్ద రోడ్ ప్రమాదం నుండి మరియు కరెంటు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.సెక్యూరిటీ వాళ్లు వెంటనే స్పందించడంతో రామా రావు గారికి చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నారు.
BRS తరఫున రాష్ట్రము లో ప్రచారం నిమ్మిత్తం రోడ్ షో చేస్తున్న రామా రావు తరువాత అందరి క్షేమం చూసుకొని తరువాతి రోడ్ షో కొనసాగించారు. సడన్ బ్రేక్ యొక్క కారణం BRS తరఫున వచ్చిన అక్టీవిస్ట్స్ తో కార్ ఢీ కొనడం.చాల భారీ ర్యాలీ లో భాగంగా చూసుకొని జాగ్రత్తగా వాహనం నడిపినప్పటికీ కొద్దిగా యెడబాటు జరిగింది. దీని తో పెద్దగా ఎవరికీ గాయాలు అవ్వలేదు. “తమ క్షేమం కోసం ప్రాధేయ పడిన వాళ్ళు కు నా కృతజ్ఞత” అని రామా రావు గారు తెలిపారు.
ఈ ర్యాలీలో ప్రధమ చికిత్స తీసుకొని మిగిలిన రోడ్ షో ని ముగించుకున్నారు BRS నేతలు.కట్ రామా రావు గారు తరువాత రోడ్ షో లో భాగంగా తమ ప్రైవేట్ హెలికాఫ్టర్ లో ఎక్కి తరువాత కొండగల్ ప్రాంతం కి వెళ్లి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నెల ౩౦ వ తారీకు న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ చూస్తూ చేసుకోపోతున్నాయి.
watch video :
End of Article