Ads
అయిపోయింది…అంతా అయిపోతుంది.. జూన్ 21తో భూమి అంతమైపోతుంది..యుగాంతం వచ్చేసింది.. ఇక భూమి అంతమైపోతుంది.. తెల్లారితే యుగాంతం నువ్వు ఉండవు,నేను ఉండను అసలు భూమే ఉండదు అంటూ నిన్నటి వరకు రకరకాల కథనాలు..ఇప్పటికి కూడా…అసలు వీళ్ల మాటల ప్రకారం 2012,డిసెంబర్ 21నే భూమి అంతం అయి ఉండాలి..కానీ కాలేదు..ఈ రోజు కూడా అంతా మాములుగానే ఉంది..
Video Advertisement
అసలు ఈ యుగాంతం అనేది ఇప్పుడు కొత్త కాదు 2003 మేలో యుగాంతం అన్నారు..సుమేరియన్లు కనిపెట్టిన గ్రహం నిబిరూ.. భూమి వైపు వెళుతుందనే వాదనల దగ్గర స్టార్టయింది యుగాంతం కథ..ఆ కథ ఆధారంగా 2003 మేలో యుగాంతం అని ఒక అంచనాకి వచ్చారు.. కానీ జరిగిందా…జరగలేదు.. మళ్లీ డూమ్స్ డే తేదీని బట్టి డిసెంబర్ 21, 2012 యుగాంతం పోస్ట్ పోన్ అయంది.. అప్పుడు యుగం అంతం అయిందా అంతం కాలేదు..
యుగాంతం అయిపోతుందని, అదే కనుక జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఎన్నో సినిమాలు వచ్చాయి..వాటన్నింటిని చూసి జనం భయపడడం.. బెంబెతెత్తడం..యుగాంతం అన్న రోజున మళ్లీ యధావిధిగా నవ్వుకోవడం కామనైపోయింది..ఎలాగూ కరోనాతో భయపడుతూనేబతుకుతున్నాం.. భయపడింది చాలు..యుగాంతం ఎక్కడా అంటూ వచ్చిన ట్రోల్స్ చూసుకుని కాసేపు నవ్వుకోండి..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
End of Article