Ads
నిన్న ఆదివారం సూర్య గ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే.అయితే సూర్యగ్రహణం అన్ని రాశుల మీద ప్రభావం చూపిస్తుంది అని జ్యోతిష్యులు ఎప్పటినుండో చెప్తూ వస్తున్నారు.అయితే ప్రతీ ఒక్కరు తమ రాశి కి ఈ సూర్య గ్రహణం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకొనే పనిలో కాసేపు బిజిగా గడిపారు.
Video Advertisement
కాగా సూర్య గ్రహణం అయ్యేదాకా ఎటువంటి ఆహారం భుజించకూడదు అనే ఒక నియమం ఉంది.అయితే సూర్య గ్రహణం అయ్యేదాకా ఆకలికి తట్టుకోలేక ప్రజలు పడిన కొన్ని ఇబ్బందులను ట్రోల్ల్స్ రూపంలో ఆవిష్కరించి సోషల్ మీడియాలో విడుదల చేసారు కొంతమంది..ఆ వివరాలేంటో చూద్దాం ..
సూర్యగ్రహానికి సంభందించిన కొన్ని ట్రోల్ల్స్ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.అందులో ఒక ట్రోల్ ఇలా ఉంది మూన్ గారు కొంచెం పక్కకి జరగండి అని.అయితే సూర్య గ్రహణాన్ని టీవీ లో కలర్ ఫుల్ గా చూపించారు..అయితే ఇది ఎమన్నా కలర్ ఫుల్ సన్ కాంపిటీషన్ ఆ అని అంటునట్లుగా ఒక ట్రోల్ ఎడిట్ చేసారు.కిచెన్ లోకి తినడానికి వెళ్తుంటే మధ్యలో అమ్మ వచ్చి ముందు స్నానం చెయ్యరా అంటున్నట్లుగా ఒక ఎడిట్ చేసారు.టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ఇమేజెస్ తో సన్ మూన్ ని ముద్దు పెట్టుకున్నట్లుగా ఒక ఇమేజ్ దర్శనమిచింది.
సూర్య గ్రహణం అంటే ఏంటి అని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ప్రశ్నిచారు.అయితే ఆ ప్రశ్నకు ఓ నెటిజన్ స్పందిస్తూ ..లాస్ట్ బెంచ్ లో కూర్చున్న నువ్వు మొదటి బెంచ్ లో ఉన్న అమ్మాయిని చూస్తుంటే మధ్యలో ఒకడు అడ్డు వస్తాడు చూడు వాడే గ్రహణం అంటే అని రిప్లై ఇచ్చారు.
ఈ టాపిక్ మీద కూడా పలు ట్రోల్ల్స్ సోషల్ మీడియాలో దార్శనిమిచ్చాయి.అన్నిటికంటే కూడా లాస్ట్ బెంచ్ అబ్బాయి ,మొదటి బెంచ్ అమ్మాయి గ్రహణం కాన్సెప్ట్ కు నెటిజన్ల నుండి మంచి స్పందన లభిస్తుంది.అయితే సూర్య గ్రహణం మీద వచ్చిన టాప్ ట్రోల్ల్స్ అన్నింటి మీద ఇప్పుడు ఒక లుక్ వెయ్యండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
End of Article