Home Sports Adda సెహ్వాగ్ పెట్టిన మంచు కేక్ కటింగ్ వీడియో ….తెగ వైరల్ అవుతుంది..

సెహ్వాగ్ పెట్టిన మంచు కేక్ కటింగ్ వీడియో ….తెగ వైరల్ అవుతుంది..

by Megha Varna

దేశ సంరక్షణ కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ బోర్డర్ లో పగులు రాత్రి తేడా లేకుండ నిరంతరం శ్రమిస్తూ జిత్తుల మారి నక్కలాంటి శత్రువులతో పోరాడుతున్న భారత సైనికులకు సంబంధించిన ఒక సంచలనాత్మక వీడియోను తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

వివరాలలోకి వెళ్తే ఈ వీడియోలో ఒక సైనికుడు తన పుట్టినరోజు సందర్భంగా తన సహచరులు తయారు చేసిన మంచు కేక్ ను కట్ చేశాడు. ఆ వీడియోను ఒక చక్కటి క్యాప్షన్ తో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేశాడు.

You may also like