Ads
ఐపీఎల్ ఎంతోమంది టాలెంటెడ్ క్రికెట్ ప్లేయర్స్ ను వెలుగులోకి తీసుకువచ్చింది. ఆ ఐపీఎల్ ద్వారానే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచానికి పరిచయమయ్యారు. ఒకప్పుడు మ్యాగీ తిని తన ఆకలి తీర్చుకున్న హార్దిక్ పాండ్యా ఇప్పుడు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ తన ఆకలి తీర్చుకుంటున్నాడు.
Video Advertisement
2015 ఐపీఎల్ కప్ ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుంది. ఈ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా ఆట తీరుకు క్రికెట్ ఫాన్స్ ఏ కాకుండా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూడా చాలా ఇంప్రెస్స్ అయ్యారు.స్వయంగా సచిన్ హార్దిక్ తో నువ్వు ఇలాగే ఆడితే 18 నెలల్లో భారత్ టీంలో కీ ప్లేయర్ అవుతావు అన్నారట. ఆయన అన్నట్లుగానే హార్దిక్ ఆరు నెలల్లో భారత్ టీం లో స్థానం దక్కించుకున్నాడు. ఇచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకోవడం తో అతి తక్కువ టైంలో భారత జట్టులో పర్మినెంట్ మెంబర్ స్థాయికి వెళ్ళాడు.
అలాంటి భారత్ అల్ రౌండర్ హార్దిక పాండ్యకు ఈ సంవత్సరం మొదట్లో తన సెర్బియన్ గర్ల్ ఫ్రెండ్ నటాషా స్టాన్కోవిచ్ తో ఎంగేజ్మెంట్ అయ్యింది.ఇక వీరిద్దరూ లాక్ డౌన్ టైంలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.ఇక తాజాగా ఈ జంటకు ఒక పండంటి మగ బిడ్డ జన్మించాడు.ఈ విషయాన్ని స్వయంగా హార్దిక పాండ్యనే ధ్రువీకరించారు.ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో హార్దిక పాండ్య తెగ వైరల్ అవుతున్నాడు.
ఎప్పుడూ మ్యాచ్ లలో తన ప్రత్యర్థులకు చుక్కలు చూపించే హార్దిక ఇక ఇప్పుడు ప్రజలు వేసే బౌన్సర్ లకు,యర్కర్లకు బాగా ఇబ్బంది పడుతున్నాడు.మరోవైపు సోషల్ మీడియాలో మొదటిసారి తండ్రైన హార్దిక ఈసారి యూఏఈలో జరగనున్న ఐపీఎల్ లో భార్య,బిడ్డని వదిలి వచ్చి ఆడుతారా? అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఇది కాకుండా మొదటిసారి తండ్రైన హార్దికను సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.ఈ ట్రోల్స్ చూసిన వారంతా పకపక నాన్ స్టాప్ గా నవ్వేస్తున్నారు.కావాలంటే మీరు కూడా వాటి పై ఓ లుక్ వేయండి.అలాగే మీ గ్యాంగ్ లో ఉన్న హార్దిక పాండ్య ఫ్యాన్స్ తో ఈ ట్రోల్స్ ను షేర్ చేసుకోండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
End of Article